LYRIC

Maa Chakkani Pellantaa.. Mucchataina Jantaa
Kanulake. Vaibhogame
Kamaneeyamaayene.. Kalyaanam.. Kalyaanam

Vaste Aape Veelundaa.. Kalyaanam.. Eppudo..
Annaarandi Lokam Mottam Bomme Ayina Naatakam Idi
Munde Raasesuntaadaa.. Swargamlo.. Nijame Nammaalandi
Artham Partham Lene Leni Jeevitam Idi

Ooru Peru Choosi.. Anni Aara Teesi
Kanyaadaanam Chesi. Daare Choodaalaa
Hadaavide Idaa.. Sarijodu Kadutunnaaru
Sarada Hey.. Modale Hey
Pelli Laggam Kudire Velalo.. Vechi Choodaalantu
Paradaa Hey. Jaripe Hey.. Tulli Padutunnaaru Golalo

Ye Kharchuku Venakaadoddu.. Ye Mucchata Karuvavoddu
Ani Prati Chinna Panilona Daabulake Poye Golantaa Choodaalaa
Oo Ante Banduvukocche Teerani Anumaanam
Vetakaaram.. Mamakaaram.. Teluginti Pellilo Hushaaru Pongelaa

Sarada Hey.. Modale Hey
Pelli Laggam Kudire Velalo.. Vechi Choodaalantu
Paradaa Hey. Jaripe Hey.. Tulli Padutunnaaru Golalo

Kala Pandiri Veyinchaalaa.. Subhalekhalu Panchivvaala
Kunukantu Padakunda.. Annitiki Jore Penchaalaa Ee Velaa
Chaamanti Buggaladaanaa.. Siggulu Daachaalaa
Mohamaatam Padakundaa.. Tega Yedipinchadam Panega Ee Velaa

Sarada Hey.. Modale Hey
Pelli Laggam Kudire Velalo.. Vechi Choodaalantu
Paradaa Hey. Jaripe Hey.. Tulli Padutunnaaru Golalo

Telugu Transliteration

మా చక్కని పెళ్ళంటా.. ముచ్చటైన జంటా
కనులకే. వైభోగమె
కమనీయమాయెనే.. కళ్యాణం.. కళ్యాణం

వస్తె ఆపె వీలుందా.. కళ్యాణం.. ఎప్పుడొ..
అన్నారండి లోకం మొత్తం బొమ్మె అయిన నాటకం ఇది
ముందె రాసేసుంటాడా.. స్వర్గంలొ.. నిజమె నమ్మాలండి
అర్థం పర్థం లేనె లేని జీవితం ఇది

ఊరు పేరు చూసి.. అన్ని ఆర తీసి
కన్యాదానం చేసి. దారె చూడాలా
హడావిడే ఇదా.. సరిజోడు కడుతున్నారు
సరద హేయ్.. మొదలె హేయ్
పెళ్ళి లగ్గం కుదిరె వేలలొ.. వేచి చూడాలంటు
పరదా హేయ్. జరిపె హేయ్.. తుల్లి పడుతున్నారు గోలలొ

యె ఖర్చుకు వెనకాడొద్దు.. యె ముచ్చట కరువవొద్దు
అని ప్రతి చిన్న పనిలోన డాబులకె పోయె గోలంతా చూడాలా
ఊ అంటె బందువుకొచ్చె తీరని అనుమానం
వెటకారం.. మమకారం.. తెలుగింటి పెళ్ళిలొ హుషారు పొంగేలా

సరద హేయ్.. మొదలె హేయ్
పెళ్ళి లగ్గం కుదిరె వేలలొ.. వేచి చూడాలంటు
పరదా హేయ్. జరిపె హేయ్.. తుల్లి పడుతున్నారు గోలలొ

కల పందిరి వేయించాలా.. సుభలేఖలు పంచివ్వాల
కునుకంటు పడకుంద.. అన్నిటికి జోరె పెంచాలా ఈ వేలా
చామంతి బుగ్గలదానా.. సిగ్గులు దాచాలా
మొహమాటం పడకుండా.. తెగ యేడిపించడం పనేగ ఈ వేలా

సరద హేయ్.. మొదలె హేయ్
పెళ్ళి లగ్గం కుదిరె వేలలొ.. వేచి చూడాలంటు
పరదా హేయ్. జరిపె హేయ్.. తుల్లి పడుతున్నారు గోలలొ

SHARE

Comments are off this post