LYRIC

Dama dama dama dama damaruk dwaniga
Nalucheruguna shubha shakunam

Ghuma ghuma ghuma parimalamuna siriga
Prathi manasuna madhupavanam
Idi nara naramuna
Sala salamanu vidhamuna alalegisina
Sanchalanam

Thanu janiyinchina
Odi pudamiki velugida adugida
Mana yuvakiranam

Hey jivvuna yegise rakthamila
Upponge lavaa la
Hey jivuna yegise rakthamila
Upponge lavaa la
Hey jummani ponge sandramula
Manasugene uyyala

Arey swargam kanna minna
Ne janminchina yee nela
Yee nelana aduge mopi
Pulakinchanee vela
Maar salaam maar salaam
Maar salaam… Bol jor se bol
Bol jor se bol

Hey jivvuna yegise rakthamila
Upponge lavaa la

Maar salaam… Bol jor se bol
Maar salaam… Bol jor se bol

Neethiga brathukuni gadapali
Nippula thappuni cherapali
Manchinakai nilabadi kalabadi
Yegabadi theegabadi
Chedunedirinchali

Charithalanu chadavadame kadu
Maname oka charithaga marali
Arey ye chote manam unna
Yee nelaku velugavvali

Thala dinchani mana jendala
Mana gauravam undali

Maar salaam maar salaam
Maar salaam… Bol jor se bol
Bol jor se bol

Hey jivvuna yegise rakthamila
Upponge lavaa la

Chirunavvula suryudu vachade
(vachade)
Prathi gundeki pandaga thechade
(thechade)

Maar salaam… Maar salaam

Evvaro enduku nadapali
Mundhadugu manadhe kavali
Second koo rakamuga edurayye
Brathukanu ranamuna
Geliche theerali

Viluvayina vijayam yedaina
Suluvuga radhani nammali
Padina leche keratam
Manakadarsham kavali
Padimandi koniyadela
Mana panithanam undali

Maar salaam maar salaam
Maar salaam… Bol jor se bol
Bol jor se bol

Hey jivvuna yegise rakthamila
Upponge lavaa la
Maar salaam

 

Telugu Transliteration

డమ డమ డమ డమ డమరుక్ ద్వనిగా
నలుచెరుగున షుభ షకునం

ఘుమ ఘుమ ఘుమ పరిమలమున సిరిగా
ప్రతి మనసున మదుపవనం
ఇది నర నరమున
సల సలమను విదమున అలలెగిసిన
సంచలనం

తను జనియించిన
ఒది పుడమికి వెలుగిడ అడుగిడ
మన యువకిరనం

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల
హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల
హెయ్ జుమ్మని పొంగె సంద్రములా
మనసుగెను ఉయ్యాల

అరె స్వర్గం కన్నా మిన్నా
నె జన్మించిన ఈ నేలా
ఈ నేలన అడుగె మోపీ
పులకించానీ వేల


మార్ సలాం మార్ సలాం
మార్ సలాం… బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల

మార్ సలాం… బోల్ జొర్ సె బోల్
మార్ సలాం… బోల్ జొర్ సె బోల్

నీతిగ బ్రతుకుని గడపాలి
నిప్పులా తప్పుని చెరపాలి
మంచికై నిలబడి కలబది
ఎగబడి తెగబడి
చెడునెదిరించాలి

చరితలను చదవడమె కాదు
మనమే ఒక చరితగ మారాలి
అరె యె చొటె మనం ఉన్నా
ఈ నేలకు వెలుగవ్వాలి

తల దించని మన జెండాల
మన గౌరవం ఉందాలి

మార్ సలాం మార్ సలాం
మార్ సలాం… బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల

చిరునవ్వుల సుర్యుడు వచాడే
(వచాడె)
ప్రథి గుందెకు పండగ తెచాడే
(తెచాడే)

మార్ సలాం… ంఆర్ సలాం

ఎవ్వరొ ఎందుకు నడపాలి
ముందడుగు మనదే కావలి
సెకను కో రకముగ ఎదురయ్యె
బ్రతుకను రనమున
గెలిచే తీరాలి

విలువైన విజయం యేదైన
సులువుగా రాదని నమ్మాలి
పదినా లెచే కెరతం
మనకాదర్షం కావలి
పదిమంది కొనీఅదేలా
మన పనితనం ఉందాలి

మార్ సలాం మార్ సలాం
మార్ సలాం… బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల

మార్ సలాం

Added by

Meghamala K

SHARE

Comments are off this post