LYRIC
Pallavi :
Madana sundara nadora
o madana sumdara nadora
na madi ninnu gani pomginadira vanne
o madana sumdara nadora
Charanam:1
chinnadananu nenu vannekadavu nivu //2//
naku niku jodu //2//
rakacamdrula todu //madana//
Charanam :2
Misimi vannelalona pasidi tinnelapaina //2//
rasakeli teli //2//
paravasamaudamivela //madana//
Charanam :3
Giligimtalida yimta pulakimtaledemi //2//
udikimcakimka //2//
cudokamaru na vamka //madana//
Charanam :4
Marulu saipagalenu virahamopagalenu //2//
magarayada rara //2//
bigikaugili cera //madana//
Telugu Transliteration
పల్లవి :మదన సుందర నాదొరా
ఓ మదన సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె
ఓ మదన సుందర నాదొరా
చరణం:1
చిన్నదానను నేను - వన్నెకాడవు నీవు "2"
నాకూ నీకు జోడు "2"
రాకాచంద్రుల తోడు "మదన"
చరణం : 2
మిసిమి వన్నెలలోన - పసిడి తిన్నెలపైన "2"
రసకేళి తేలి "2"
పరవశమౌదమీవేళ "మదన"
చరణం :3
గిలిగింతలిడ యింత పులకింతలేదేమి "2"
ఉడికించకింక "2"
చూడొకమారు నా వంక "మదన"
చరణం :4
మరులు సైపగలేను - విరహమోపగలేను "2"
మగరాయడా రార "2"
బిగికౌగిలి చేర "మదన"
Comments are off this post