LYRIC

Pallavi:

Madiloni madhurabhaavam

Palikenu mohanaraagam      //madi//

Prahinpave naa raavam       //prava//

Vivarinchu prema saraagam  //madi//

 

 

Charanam:1

Aruna sandhyaa kiranaalalona!

Murise naalona mohaala talapu //2//

Virise muripaala kalalevo mari  //madi//

Kalaladele maadhuryalilaa

 

 

Charanam:2

Velugule ika mana jivitaalu!

Kalisi ravalimcu hrudayaana paata //2//

Valapu payanaala viribaata cheli //madi//

 

 

Telugu Transliteration

పల్లవి:

మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం ||మది||
ప్రహింపవే నా రావం |ప్రవ||
వివరించు ప్రేమ సరాగం |మది||


చరణం:1

అరుణ సంధ్యా కిరణాలలోన!
మురిసె నాలోన మోహాల తలపు (2)
విరిసె మురిపాల కలలేవో మరి ||మది||
కలలదేలే మాధుర్యలీలా


చరణం:2

వెలుగులే ఇక మన జీవితాలూ!
కలిసి రవళించు హృదయాన పాట (2)
వలపు పయనాల విరిబాట చెలి ||మది||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post