LYRIC

Mahaa Adbutham Kadhaa..Aa Aa
Adhe Jeevitham Kadhaa…Aa Aa
Chinuku Chiguru Kaluva Konalu Anni Nuvvele
Alalu Silalu Kalalu Theralu Evainaa Nuvvele
Prasna Badhulu Haayi Dhigulu Anni Neelone
Nuvu Elaa Choopamani Ninne Korithe Ala Aa Kshaname Choopisthuntundhe
Idhi Grahisthe Manase Nuvu Theristhe Prathi Roju Raadhaa Vaasantham
Aanandaala Chade Chappudu Neelo Naalo Untaayeppudu
Gurthe Pattaka Gukke Pedithe Laabham Ledhe
Nike Unte Choose Kannulu Chottu Leva Enno Rangulu
Reppalu Moosi Cheekati Ante Kudharadhe

O Kaalame Nesthamai Nayam Chesthunde Gaayaala Gathaanni
O oh oh oh O oh Anduke Ee Kshanam
O Navve Navvi Santhoshaala Theeram Podham Bhayam Dheniki
Paduthu Leche Alale Kaadhaa Neeke Aadharsham
Urumo Merupo Edhure Padani Parugaapaku Nee Payanam
Theepikaavaalante Chedhumingaalanthe
Kashtamosthe Kougilinchi Hathuko Entho Ishtam Gaa
Kalle Thadavani Vishaadaalani Kaalle Thadapani Samudhraalani
Kalalonaina Choosetandhuku Veeluntundhaa
Chuttam Choopuku Vacchaamandharam
Pothe Kattuku Poyedhevvaram
Unnannaallu Undhaam Okariki Okarigaa

Kalle Thadavani Vishaadaalani Kaalle Thadapani Samudhraalani
Kalalonaina Choosetandhuku Veeluntundhaa
Chuttam Choopuku Vacchaamandharam
Pothe Kattuku Poyedhevvaram
Unnannaallu Undhaam Okariki Okarigaa

Kalle Thadavani Vishaadaalani Kaalle Thadapani Samudhraalani
Kalalonaina Choosetandhuku Veeluntundhaa
Chuttam Choopuku Vacchaamandharam
Pothe Kattuku Poyedhevvaram
Unnannaallu Undhaam Okariki Okarigaa

Telugu Transliteration

మహా అద్బుతం కదా..ఆ ఆ
అదే జీవితం కదా...ఆ ఆ
చినుకు చిగురు కలువ కొనలు అన్నీ నువ్వేలే
అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే
నువు ఎలా చూపమని నిన్నే కోరితె అల ఆ క్షణమె చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే నువు తెరిస్తే ప్రతి రోజు రాదా వాసంతం
ఆనందాల చడే చప్పుడు నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు చొట్టు లేవ ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే

ఓ కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్ని
ఒ హో హో హో ఓ హో అందుకే ఈ క్షణం
ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదం భయం దేనికీ
పడుతు లేచే అలలే కాదా నీకే ఆదర్షం
ఉరుమొ మెరుపో ఎదురే పడనీ పరుగాపకు నీ పయనం
తీపికావాలంటె చేదుమింగాలంతే
కష్టమొస్తే కౌగిలించి హత్తుకో ఎంతో ఇష్టం గా
కళ్లె తడవని విషాదాలని కాల్లే తడపని సముద్రాలని
కలలోనైన చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుకు వచ్చామందరం
పోతె కట్టుకు పోయెదెవ్వరం
ఉన్నన్నాల్లు ఉందాం ఒకరికి ఒకరిగా

కళ్లె తడవని విషాదాలని కాల్లే తడపని సముద్రాలని
కలలోనైన చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుకు వచ్చామందరం
పోతె కట్టుకు పోయెదెవ్వరం
ఉన్నన్నాల్లు ఉందాం ఒకరికి ఒకరిగా

కళ్లె తడవని విషాదాలని కాల్లే తడపని సముద్రాలని
కలలోనైన చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుకు వచ్చామందరం
పోతె కట్టుకు పోయెదెవ్వరం
ఉన్నన్నాల్లు ఉందాం ఒకరికి ఒకరిగా

SHARE

Comments are off this post