LYRIC

Pallavi:

Mahamari mahamari mahamariveyiiiiii
andhala mahamarivey
bahabaribahabari bahabarieaiiiiiii i
aavera bahabahuraey
uugey chevi ringu ompullo undhey swingu
hello darling late endhuku todigey ringu
ra ea ra ea raea urantha nidaroyeaaaa
ra ea ra ea raea kurradu rallugayeii// 2 //
mahamari mahamari mahamariveyiiiiii
andhala mahamarivey
bahabaribahabari bahabarieaiiiiiii i
aavera bahabahu vaey

 

Charanam:1

Ne chupe takila na shakira
dil dhadaku dhadaku rangilaa
ne hight a akela pich ekelaaa
vayass udiki udiki poyela
sharpova stephigrap madona ni mixi vesta
nadichoche a bomma nella untundhey
himan cowboy jamesbond okati
edurithe accham ga nila untadey
acha bahut acha kabate gilli gicha
nachi chanuvicha ne bandiki signal icha
ra ea ra ea raea urantha nidaroyeaaaa
ra ea ra ea raea kurradu rallugayeii// 2//

 

Charanam:2

Nuvve na honey be na habbi be
na narallo sadan ga high bipi
5feet gullabi love jilabi
ne taluu beluku so happy
hollywood bollywood tollywood gaalinchesa
nelanti mona gadu no no no no no
picasso nekasi aa nadey chusadu ante
monalisa painting manesi untadey
nuvve humming na kotaki nuvve kingu
rangu ne hangu ne nadume kadha springu
ra ea ra ea raea urantha nidaroyeaaaa
ra ea ra ea raea kurradu rallugayeii//2//

Telugu Transliteration

పల్లవి:

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ య్..
అందాల మహమ్మారివేయ్..
బహబారి బహబారి బహబారియె..
ఆవేరా బహబారియె..
ఊగే చెవి రింగు ఒంపుల్లో ఉందే స్వింగూ..
హెల్లో డార్లింగు లేట్ ఎందుకు తోడిగెయ్ రింగు..
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె...
రా యె రా యె రాయె కుర్రాడు రల్లుగ్గాయె..-౨
మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ య్..
అందాల మహమ్మారివేయ్..
బహబారి బహబారి బహబారియె..
ఆవేరా బహబారియె..


చరణం:1

నీ చూపే తాకిలా నా షకిరా
దిల్ దడకు దడకు రంగీలా
నీ హైటే ఎక్కేలా పిచ్చెక్కేలా
వయసుడికి ఉడికి పోయెలా
శార్పుగా స్టెప్పింగ్ రాంప్ మడోన్నాని మిక్సీ వేస్తా
నడిచొచ్చే ఆ బొమ్మనల్లే ఉంటుందే
హిమాన్ కౌ బాయ్ జేమ్స్ బాండ్ ఒకటి
ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాదే
అచ్చా బహుత్ అచ్చా కబ్ ఆతే గిల్లీ గిచ్చా
నచ్చీ చనువిచ్చా నే బండికి సిగ్నల్ ఇచ్చా
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె...
రా యె రా యె రాయె కుర్రాడు రల్లుగ్గాయె..-౨



చరణం:2

నువ్వే నా హానీ బీ నా హబ్బీ బీ
నా నరాల్లో సడన్ గా హై బీ.పీ
౫ ఫీట్ గులాబీ లవ్ జలేబీ
నీ తళ్ళూ బెలుకూ సో హాపీ
హాలివుడ్, బాలీవుడ్, టాలీవుడ్ గెలిచేసా
నీలాంటి మొనగాడు నో నో నో నో నో
పికాసో నాకేసీ చూసాడు ఆనాడే అంటే
మొనాలిసా పేంటింగ్ మానేసీ ఉంటాడే
నువ్వే హమ్మింగు నా కోటకి నువ్వే కింగు
రంగు నీ హంగూ నీ నడుము కాదా స్ప్రింగు
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె...
రా యె రా యె రాయె కుర్రాడు రల్లుగ్గాయె..-2

Added by

Meghamala K

SHARE

Comments are off this post