LYRIC

Abhinetri Oo Abhinetri
Abhinayanetri Nata Gaayatri
Manasaraa Ninu Keertinchi
Pulakinchinadi Ee Janadhaatri
Ninduga Undi Le Durga Deevenam
Vundhile Janmako Dhaiva Kaaranam
Nuvvugaa Velige Pratibhaa Gunam
Aa Nata Raajuku Sthree Roopam
Kala Ke Ankitam Nee Kana Kanam
Venditherakennado Vundi Le Runam
Perutho Paatugaa Ammanae Padam
Neekey Dorikina Soubhaagyam

Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati

Kalanu Valachavu Kalanu Gelichavu
Kadaliki Yedhureedhi Kadhaga Nilichavu
Basha Yedhaina Yedhigi Odhigavu
Charitha Putalona Velugu Podhigavu
Penu Shikaragramai Gaganalapai Nilipavuga Adugu
Nee Mukhachitramai Nalu Cheragula
Thala Yethinadi Mana Telugu

Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati

Manasu Vaisaalyam Penchukunnaavu
Parula Kanniru Panchukunnaavu
Asalu Dhanamedho Thelusukunnaavu
Thudaku Migiledhi Andhukunnaavu
Paramaardhaaniki Asalardhame Nuvu Nadichina Ee Maargam
Kanuke Gaa Mari Needhainadhi Nuvugaa Adagani Vaibhogam

Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati
Mahanati Mahanati

Telugu Transliteration

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనధాత్రి
నిండుగ ఉందిలే దుర్గ దీవెనం
వుందిలె జన్మకొ దైవ కారణం
నువ్వుగా వెలిగె ప్రతిభా గునం
ఆ నట రాజుకు స్త్రీ రూపం
కలకే అంకితం నీ కణ కణం
వెండితెరకెన్నడో వుందిలె రుణం
పెరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కలను వలచావు కలను గెలిచావు
కడలికి యెదురీది కథగ నిలిచావు
బాష ఏదైన యెదిగి ఒదిగావు
చరిత పుటలోన వెలుగు పొదిగావు
పెను శికరగ్రమై గగనలపై నిలిపవుగ అడుగు
నీ ముఖచిత్రమై నలు చెరగుల
తల యెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైసాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుదకు మిగిలేది అందుకున్నావు
పరమార్దానికి అసలర్దమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి



SHARE

Comments are off this post