LYRIC

 Mahanubhavudaveraa
 Nuvve naa mahanubhavudaveraa
 Mahanubhavuduveraa
 Nuvve naa mahanubhavuduveraa

Adagandhe gaalaina tagaloddu antunne
Athi prema choopeti alavatu needhe ra
Mahanubhavudaveraa
Nuvve naa mahanubhavudaveraa
Mahanubhavudaveraa
Nuvve naa mahanubhavudaveraa

Wanna wanna wanna wanna wanna
Don’t you wanna wanna wanna wanna
Don’t you wanna
Come and get me now

Wanna wanna wanna wanna wanna
Don’t you wanna wanna wanna wanna
Don’t you wanna
Come and get me now

Kanulani kadige kalaganuvaade
Chinukulanaina vadagaduthaade
Aduguku mundhe tuduchunu nele
Kadhipithe kaale paruchunu poole

Musugese muthyanivoo…
Marakunte maaredu
Munukoosa maaredu
Machasale lenodu
Chandurudemo vaadu

Edhuruga unna egabadipode
Yedamuga unde yedha sadi veede
Kudaradhu anna kuduruga unde
Kalapadutunna kadaladu choode

Arudhaina abbayiro
Pedhavaina thakindho
Thega siggu ruddhedu
Kurulaina aaredu
Chedhireno sardhedu

Mahanubhavudaveraa
Nuvve naa mahanubhavudaveraa
Mahanubhavudaveraa
Nuvve naa mahanubhavudaveraa

Wanna wanna wanna wanna wanna
Don’t you wanna wanna wanna wanna
Don’t you wanna
Come and get me now

Wanna wanna wanna wanna wanna
Don’t you wanna wanna wanna wanna
Don’t you wanna
Come and get me now

Telugu Transliteration

మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా

అడగందె గాలైన తగలొద్దు అంటునే
అతి ప్రేమ చూపేటి అలవాటు నీదె రా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా

వన్న వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న
కం అండ్ గెట్ మి నౌ

వన్న వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న
కం అండ్ గెట్ మి నౌ

కనులని కడిగే కలగనువాడే
చినుకులనైనా వడగడుతాదే
అడుగుకు ముందే తుడుచును నెలే
కదిపితె కాలే పరుచును పూలే

ముసుగేసె ముత్యనివో
మరకుంటె మారెడు
మనిపూస మారెడు
మచ్చసలె లేనొడు
చందురుడేమో వాడు

ఏదురుగ ఉన్నా ఎగబడిపొడే
యెడముగ ఉండే యద సడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలపడుతున్నా కదలడు చూడే

అరుదైన అబ్బయిరో
పెదవైన తకిందొ
తెగ సిగ్గు రుద్ధెడు
కురులైన ఆరెడు
చెదిరెనొ సర్దెడు

మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా

వన్న వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న
కం అండ్ గెట్ మి నౌ

వన్న వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న వన్న వన్న వన్న
డొన్’ట్ యు వన్న
కం అండ్ గెట్ మి నౌ

Added by

Meghamala K

SHARE

Comments are off this post