LYRIC

Pallavi:

Manasainaa cheli pilupu        //2//

Vinaraavela o chamdamaamaa  //manasainaa//

 

 

Charanam:1

Pilichi ninne ne valachaananaa

Bigiseru magavaaralu   //pilichi//

Talacerule celi ninu caukagaa

Valacese nanu jaabili

Ado navvenu nanu chuchi//|ado//

Nanu kavvimci aadenu dobuci  //ado//

 

 

Charanam:2

Le navvula toli laalinture

Tudi kannita telimture          // le navvula//

Nammedelaa manasammedelaa

Manasanaado aa raaju sommaayene  //mana//

Telugu Transliteration

పల్లవి:

మనసైనా చెలీ పిలుపూ (2)
వినరావేల ఓ చందమామా ||మనసైనా||


చరణం:1

పిలిచీ నిన్నే నే వలచాననా
బిగిసేరూ మగవారలూ ||పిలిచి||
తలచేరులే చెలి నిను చౌకగా
వలచేసే ననూ జాబిలీ
అదొ నవ్వేను నను చూచి ||అదొ||
నను కవ్వించి ఆడేను దోబూచి ||అదొ||


చరణం:2

లే నవ్వుల తొలి లాలింతురే
తుది కన్నీట తేలింతురే || లే నవ్వుల||
నమ్మేదెలా మనసమ్మేదెలా
మనసనాడో ఆ రాజు సొమ్మాయెనే ||మన||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post