LYRIC

Pallavi:

Manoharamuga madhura madhuramuga
manasulu kalisenule
mamatalu velasenule //mano//

 
Charanam:1

Edi chandruni mahimele  adantele sarele
manakidi manchidile //edi//
manchidi yaina konchemaina vanchana nidele
ayina  manchidile //mano//

 
Charanam:2

Edi mohana mamtramele  adantele sarele
manakidi melele //idi//
mele ayina malimaina  jalamu nidele
ayina melele …. //mano//

Telugu Transliteration

పల్లవి:

అతడు : మనోహరముగ మధుర మధురముగ –
మనసులు కలిసెనులే
ఆమె : మమతలు వెలసెనులే “మనో”


చరణం:1

అతడు : ఇది చంద్రుని మహిమేలే – అందంతేలే సరేలే –
మనకిది మంచిదిలే “ఇది”
ఆమె : మంచిది యైనా కొంచెమైనా వంచన నీదేలే
అయినా – మంచిదిలే “మనో”


చరణం:2

అతడు : ఇది మోహన మంత్రమెలే – అదంతేలే సరేలే –
మనకిది మేలేలే “ఇది”
ఆమె : మేలే అయినా మాలిమైనా – జాలము నీదేలే
అయినా మేలేలే …. “మనో”

Added by

Latha Velpula

SHARE

Comments are off this post