LYRIC
Pallavi:
Mantra medho vesindi mattumandu challindi
Mayachesi poyindi o lahiri
Manasu manasu kalipindi mugguloki dimpindi
Tapamedo repimdi i lahiri
Agettu ledugani i allari upimdi prema lahiri
Evaipu lagutumdo emo mari rammamdi komte lahiri
Emtani ceppanu vimtaga takina amteleni lahiri
//mantra//
Charanam:
Oho ho.. Alavate leni aratam entayyo
Ivegam etupotumdo emo …
O hho hho … Porabate kani em cestam levammo
I maikam mananeram kademo…
Guppedamta gumdello uppenamta samdallu
Guppumamte guttamta emganu…
Ceppakumda ennallu nippulamti ottillu
Tattukumtada ceppu ni menu…
Ela mari … Em ceyali..i aviri…
Upirilo toliprema tupanuga vice vinta lahiri
//mantra//
O hho hho ..yama badhe ayina bagane undammo
Telugu Transliteration
పల్లవి:మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
ఆ: మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
అ: ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి
ఆ: ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
అ: ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి ||మంత్ర||
చరణం:
ఓహొ హొ.. అలవాటే లేని ఆరాటం ఏంటయ్యో
ఈవేగం ఎటుపోతుందో ఏమో ...
ఆ:ఓ హ్హో హ్హో ... పొరబాటే కానీ ఏం చేస్తాం లేవమ్మో
ఈ మైకం మననేరం కాదేమో...
ఆ: గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు
గుప్పుమంటే గుట్టంత ఏంగానూ...
అ: చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
తట్టుకుంటదా చెప్పు నీ మేను...
ఆ: ఎలా మరీ ... ఏం చేయాలి..ఈ ఆవిరి...
అ: ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ వీచే వింత లాహిరి ||మంత్ర||
ఓ హ్హొ హ్హొ ..యమ బాధే అయినా బాగానే ఉందమ్మో
Added by
Comments are off this post