LYRIC
Rayudoo…
Nayakudai nadipinchevadu
Sevakaudai nadumonchevadu
Andharikosam adugesaadu
Rayudoo.. Rayudoo..
Ye Mirra mirra meesam
Mirra mirra meesam
Mirra mirra meesam
Meli thipputhaadu janam kosam
Kara karaa kandala rosham
Kara karaa kandala rosham
Potethuthaadi janam kosam
Mande aavesham
Veedunde nivasam
Veedo nelabaaru nadiche
Nindaina aakasam
Asalu sisalu churuku saruku
Anuvanuvuna sega regilela
Sooreedalle
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Panche kattina manchi thanam
Niluvetthu katamarayudu
Mirra mirra meesam
Mirra mirra meesam
Meli thipputhaadu janam kosam
Rayudoo…
Okade veedu
Raka rakamula vaadu
Ye rangu kallaku
Aa rangai untaadu
Reparepalaade
Jendaala pogarunnodu
Thalavanchaka minnanchula
Paine untaadu
Chiguru vagaru thagina pogaru
Kalagalasina khadgam veedai
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Amma thodu maa chedda
Manchodu katamarayudu
Asalu sisalu churuku saruku
Anuvanuvuna sega regilela
Sooreedalle
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Panche kattina manchi thanam
Niluvetthu katamarayudu
Rayudoo…
Telugu Transliteration
రాయుడో...నాయకుడై నడిపించెవాడు
సేవకుడై నడుమొంచేవాడు
అందరికోసం అడుగేసాడు
రాయుడో.. రాయుడో..
యె మిర్ర మిర్ర మీసం
మిర్ర మిర్ర మీసం
మిర్ర మిర్ర మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
కర కరా కండల రోషం
కర కరా కండల రోషం
పోటెత్తుతాడు జనం కోసం
మండె ఆవేశం
వీడుండె నివాసం
వీడో నేలబారు నడిచె
నిండైన ఆకశం
అసలు సిసలు చురుకు సరుకు
అనువనువున సెగ రగిలేల
సూరీడల్లె
హేయ్ సూరీడల్లె వచ్చాడు
మన అందరి కాటమరాయుడు
పంచె కట్టిన మంచి తనం
నిలువెత్తు కాటమరాయుడు
మిర్ర మిర్ర మీసం
మిర్ర మిర్ర మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
రాయుడో...
ఒకడె వీడు
రక రకముల వాడు
యే రంగు కళ్ళకు
ఆ రంగై ఉంటాడు
రెపరెపలాడే
జెండాల పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల
పైనె ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు
కలగలసిన ఖడ్గం వీడై
హేయ్ సూరీడల్లె వచ్చాడు
మన అందరి కాటమరాయుడు
అమ్మ తోడు మా చెడ్డ
మంచోడీ కాటమరాయుడు
అసలు సిసలు చురుకు సరుకు
అనువనువున సెగ రెగిలేల
సూరీడల్లె
హేయ్ సూరీడల్లె వచ్చాడు
మన అందరి కాటమరాయుడు
పంచె కట్టిన మంచి తనం
నిలువెత్తు కాటమరాయుడు
రాయుడో…
Added by