LYRIC
Naa Lona Nee Vena
Premayi Nedu Poochena
Naa Pedhavullo Paatayi
Yegise Keratamavuthundhi Hrudhayam
Yedalo Ninnu Chesindhi Padilam
Ninne Chusthu Karigindhi Le Kaalam
Pagaley Vennelaindhi Bhuvanam
Kalaley Marichi Chusthodhi Nayanam
Neelo Kalisi Ranandhi Naa Pranam
Prema Ee Vintha Kotthagundhiley
Naalo Nee Jathalo Ee Velaa
Prema Ee Haayi Ponguthundhiley
Naalo Naa Jathakai Ravela
Nuvveléni Hrudayala Pralayam
Neetho Rani Janminka Narakam
Neekai Adugulesthondhi Naa Paadham
Paruvam Urakelesthunna Tharunam
Aaha Cheppalenantha Madhuram
Manasa Chesi Povaddhule Gaayam
Neelambarame Vaale Nee Kallalo
Thaaraley Ninnu Varninchaga
Kunkuma Puvvai Virise Edha Nandhanam
Vennelai Nuvvu Varshinchagaa
Parimalavadha Ninu Thaake Gaali
Yedhalaya Vinavaa Swaase Neevayi
Pagadapu Kaluva Ninu Chere Dhari
Padhamula Kerukaa Thodayi Rava
Nalona Nee Vena
Sogasulu Paarijaathamo
Nee Pilupulu Suprabhathamo
Vainam Chusthey Ruthuvulalo Nayagaram
Rupam Chusthey Madhuvula Jalapaatham
Na Manasika Raasey Neekayi
Valapula Mrudhu Kavyam
Naalo Mounam Palikenu Hindholam
Nee Kalayika Pondhe Vela
Kadhaladhu Ika Kaalam
Naa Lona Nee Venaa
Yegisey Keratamavuthundhi Hrudhayam
Yedalø Ninnu Chesindhi Padilam
Ninne Chusthu Karigindhi Le Kaalam
Pagale Vennelaindhi Bhuvanam
Kalále Marichi Chusthodhi Nayanam
Neelo Kalisi Ranandhi Naa Práanam
Naalona Nee Vena
Telugu Transliteration
నా లోన నీ వేనప్రేమయి నేడు పూచేనా
నా పెదవుల్లొ పాటయి
యెగిసె కెరటమవుతుంది హ్రుదయం
యెదలొ నిన్ను చేసింది పదిలం
నిన్నె చుస్తు కరిగింది లె కాలం
పగలే వెన్నెలైంది భువనం
కలలే మరిచి చూస్తోంది నయనం
నీలొ కలిసి రానంది నా ప్రాణం
ప్రేమ ఈ వింత కొత్తగుందిలే
నాలొ నీ జతలో ఈ వేలా
ప్రేమ ఈ హాయి పొంగుతుందిలే
నాలో నా జతకై రావేల
నువ్వెలేని హ్రుదయల ప్రలయం
నీతొ రాని జన్మ ఇంక నరకం
నీకై అడుగులేస్తోంది నా పాదం
పరువం ఉరకెలెస్తున్న తరునం
ఆహ చెప్పలెనంత మధురం
మనసు చేసి పోవద్దులె గాయం
నీలంబరమె వాలె నీ కల్లలో
తారాలే నిన్ను వర్నించగా
కుంకుమ పువ్వై విరిసె ఎద నందనం
వెన్నెలై నువ్వు వర్షించగా
పరిమలవదా నిను తాకె గాలి
యెదలయ వినవా శ్వాసె నీవయి
పగడపు కలువా నిను చేరె దారి
పధముల కెరుకా తోడయి రావా
నలొన నీ వేన
సొగసులు పారిజాతమొ
నీ పిలుపులు సుప్రభాతమొ
వైనం చుస్తె ఋతువులలొ నయగరం
రూపం చూస్తే మధువుల జలపాతం
న మనసిక రాసె నీకయి
వలపుల మ్రుదు కావ్యం
నాలొ మౌనం పలికెను హిందోలం
నీ కలయిక పొందె వేల
కదలదు ఇక కాలం
నా లోన నీ వేన
యెగిసె కెరటమవుతుంది హ్రుదయం
యెదలో నిన్ను చేసింది పదిలం
నిన్నె చుస్తు కరిగింది లె కాలం
పగలే వెన్నెలైంది భువనం
కలలే మరిచి చూస్తోంది నయనం
నీలొ కలిసి రానంది నా ప్రాణం
నా లోన నీ వేన
Added by
Comments are off this post