LYRIC
Neelo nannu nenu chusukuntu
Kaalam gaduputhunte kotthagunnadhe
Oh O O O O
Lolo daachipettukunna guttu
Gaallo kallathoti raasukuntu
Praanam chaduvutunte vinthagunnadhe
Oh O O O O
Dhaggare dhooramu dhoorame dhaggara
Ainadhe pakkana nuvvu cherithe
Thelike bhaaramu bhaarame thelika
Ainadhe nuvvu navvithe
Nijamaa ee nimisham
Nammaleni kalalaa undhi nijam
Nijamaa ee nimisham
Nammaleni kalalaa undhi nijam
Naalo ninnu nenu chusukuntu
Neelo nannu nenu chusukuntu
Kaalam gaduputhunte kotthagunnadhe
Oh O O O O
Lolo dhaachipettukunna guttu
Gaallo kallathoti raasukuntu
Praanam chadhuvuthunte vinthagunnadhe
Oh O O O O
E maathram aalasyam cheyoddhantunnadhi
Aasallo aathraanne mose naa madhi
Naranaranaramuna perigina
Paravasam pedavi chivarikocchi
Yeduruga ninu gani kuduruga
Nilavaga nijamu telupa mandi
Naalo ninnu nenu chusukuntu
Neelo nannu nenu chusukuntu
Kaalam gaduputhunte kotthagunnadhe
Oh O O O O
Lolo dhaachipettukunna guttu
Gaallo kallathoti raasukuntu
Praanam chadhuvuthunte vinthagunnadhe
Oh O O O O
Aakaasam mounamgaa anthaa chustunnadhi
Aa neeli meghallo puvvulu dhaachukoni
Tvara tvara tvarapadi
Adugadugadugani edani tharumutondhi
Nimishamu kshanamuga tharugaka
Munukoni manasu theravamandhi
Naalo ninnu nenu chusukuntu
Neelo nannu nenu chusukuntu
Kaalam gaduputhunte kotthagunnadhe
Oh O O O O
Lolo dhaachipettukunna guttu
Gaallo kallathoti raasukuntu
Praanam chadhuvuthunte vinthagunnadhe
Oh O O O O
Telugu Transliteration
నాలో నిన్ను నేను చుసుకుంటునీలో నన్ను నేను చుసుకుంటు
కాలం గడుపుతుంటె కొత్తగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
లోలో దాచిపెట్టుకున్న గుట్టు
గాల్లో కల్లతోటి రాసుకుంటు
ప్రాణం చదువుతుంటె వింతగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
దగ్గరే దూరము దూరమే దగ్గర
ఐనదే పక్కన నువ్వు చేరితే
తేలికే బారము బారమే తేలిక
ఐనదే నువ్వు నవ్వితే
నిజమా ఈ నిమిషం
నమ్మలేని కలలా ఉంది నిజం
నిజమా ఈ నిమిషం
నమ్మలేని కలలా ఉంది నిజం
నాలో నిన్ను నేను చుసుకుంటు
నీలో నన్ను నేను చుసుకుంటు
కాలం గడుపుతుంటె కొత్తగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
లోలో దాచిపెట్టుకున్నగుట్టు
గాల్లో కల్లతోటి రాసుకుంటు
ప్రాణం చదువుతుంటె వింతగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నది
ఆసల్లొ ఆత్రాన్నే మోసె నా మదీ
నరనరనరమున పెరిగిన
పరవసం పెదవి చివరికొచ్చి
యెదురుగ నిను గని కుదురుగ
నిలవగ నిజము తెలుప మందీ
నాలో నిన్ను నేను చుసుకుంటు
నీలో నన్ను నేను చుసుకుంటు
కాలం గడుపుతుంటె కొతగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
లోలో దాచిపెట్టుకున్నగుట్టు
గాల్లో కల్లతోటి రాసుకుంటు
ప్రాణం చదువుతుంటె వింతగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
ఆకాసం మౌనంగా అంతా చుస్తున్నదీ
ఆ నీలి మేఘల్లో పువ్వులు దాచుకొనీ
త్వర త్వర త్వరపడి
అడుగడుగడుగని ఎదని తరుముతోందీ
నిమిషము క్షణముగ తరుగక
మునుకోని మనసు తెరవమందీ
నాలో నిన్ను నేను చుసుకుంటు
నీలో నన్ను నేను చుసుకుంటు
కాలం గడుపుతుంటె కొత్తగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
లోలో దాచిపెట్టుకున్నగుట్టు
గాల్లో కల్లతోటి రాసుకుంటు
ప్రాణం చదువుతుంటె వింతగున్నదే
ఒహ్ ఓ ఓ ఓ ఓ
Added by
Comments are off this post