LYRIC
Watch Out Amil Babies
It’s Raghuvaran Back Again
In a No Afraid of Pain
Hit It
Buddi Kallajodeee
Juttemo chikkupade
vaadantha tode
You can see no body
See- Nuvu chudu vadiki
Star shine pride vachindi vallaki
Kotta vena samajaniki savya saati
Poraadi Negggeee
V I P
V I P
VIP
Nada ra Raja
bayata pada ra raja
Adhi ra Raja
Idhi Sudi Ra Rajaa
Are Koti Enugula Balam
Adugu vesthe Adhire kadha Sthalam
Chela regu idhi porugalam
manam Poradu manushulam
Puli ni ra
Venakke chuste Neram
Theguvu ra
Theincha mandhi Vairam
Raghuvaraaa
Perulo Poratam
Poratam ante Nenu raa
Prathiba neeku Haaram
Pogaru ga Kadhalagunte Neram
Pani Leni Paata leni
Patttaaadhaari raaa…
Marala Pudadham raa
Panilo Padadhaam raa
Bhavithe Mana Baata
Gathamu nee illu raaa
Bhuvine chudadhaam ra
Dhivine Kadadhaam ra
Gelupe Kodadham ra
Alupu Neekodddu raa
Edhagaraaaa
Velagaaaraaaaa
Munagaraaaaaa
Theginchi poradaraaaa
Edhagaraa
Nindu Hrudayam Manadhe
Velagaraaa
Aa Velugu Manadhe
Munagara
Vendi Kadali Manadhe
Theginchi Porada raa
V I P
Telugu Transliteration
Watch Out amil babiesit’s raghuvaran back again
in a no afraid of pain
hit it
బుడ్డి కల్లజోడీఎ
జుట్టేమొ చిక్కుపడె
వాడంత తోడె
you can see no body
see- నువ్వు చూడు వాడికి
star shine pride వచ్చింది వాల్లకి
కొత్త వెన్న సమాజానికి సవ్య సాతి
పొరాడి నెగ్గ్గే
v i p
v i p
v i p
నడ రా రాజ
బయట పడ రా రాజా
అది రా రాజా
ఇది సుడి రా రాజా
అరె కోటి ఏనుగుల భలం
అడుగేస్తె అదిరె కద స్తలం
చెల రేగు ఇది పోరుగలం
మనం పోరాడు మనుషులం
పులి ని ర
వెనక్కె చూస్తె నేరం
తెగువు రా
తెగించ మంది వైరం
రఘువరా
పెరులొ పోరాటం
పోరాటం అంటె నేను రా
ప్రతిభ నీకు హారం
పొగరు గ కదలకుంటె నేరం
పని లేని పాట లేని
పట్టదారి రా…
మరల పుడదాం రా
పనిలొ పడదాం రా
భవితే మన బాట
గతము నీ ఇల్లు రా
భువినే చుడదాం ర
దివినే కడదాం ర
గెలుపే కొడదాం ర
అలుపు నీకొద్దు రా
ఎదగరా
వెలగరా
మునగరాఆ
తెగించి పోరాడరా
ఎదగరా
నిండు హ్రుదయం మనదే
వెలగరా
ఆ వెలుగు మనదే
మునగర
వెండి కడలి మనదే
తెగించి పోరాడరా
v i p
Comments are off this post