LYRIC
Pallavi:
Nadumu ompullo natyam chese jadagantalane
Custumte
Kilimire kilimire kilimire he
Gadusu kallato galam vese purushottamulanu
Chustunte
Kilimire kilimire kilimire he
Oppula kuppalo uppena taggela
Pokiri gittalo dukudu agela
Jadivanala idu celaregite
Kilimire kilimire kilimire he //nadumu//
Charanam:1
Amdala ammakuci hoy hoy hoy
Nakarala namganaci
Aru bayate uregimce jaru paite ade dobuci
Konamgi komdamucci hoy hoy hoy
Karuvara tomgicuci
Kaipu recci kamgarocci padu peci pemcaku sruti mimci
Kasta vumci marikasta daci kavvimci navvutumte
Amta doci amte cuse komte upu repite
Kilimire kilimire kilimire he //nadumu//
Charanam:2
Tolisari mitimiri hoy hoy hoy
Taruvata bratimali
Jalivese daka enni kalla beralaina cestaru
Modatemo bettu cesi hoy hoy hoy
Vadileste saiga cesi
Mumdi kallaki bamdhalesi amdakumda atadistaru
Pattu patti jata kattamamtu batimalu vetagallu
Vemta vemta tippimcukumtu atadu mayalellu
Tado pedo tele daka gillikayya madite
Kilimire kilimire kilimire he //nadumu//
Telugu Transliteration
పల్లవి:నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
ఆ: గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
అ: ఒప్పుల కుప్పలో ఉప్పెన తగ్గేలా
ఆ: పోకిరి గిత్తలో దూకుడు ఆగేలా
అ: జడివానలా ఈడు చెలరేగితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే ||నడుము||
చరణం:1
అందాల అమ్మకూచి హొయ్ హొయ్ హొయ్
నకరాల నంగనాచి
ఆరు బయటే ఊరేగించే జారు పైటే ఆడే దోబూచీ
ఆ: కోణంగి కొండముచ్చి హొయ్ హొయ్ హొయ్
కరువార తొంగిచూచి
కైపు రెచ్చి కంగారొచ్చి పాడు పేచీ పెంచకు శృతి మించీ
అ: కాస్త వుంచి మరికాస్త దాచి కవ్వించి నవ్వుతుంటే
ఆ: అంతా దోచి అంతే చూసే కొంటె ఊపు రేపితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే ||నడుము||
చరణం:2
తొలిసారి మితిమీరి హొయ్ హొయ్ హొయ్
తరువాత బ్రతిమాలి
జాలివేసే దాకా ఎన్ని కాళ్ళ బేరాలైనా చేస్తారు
అ: మొదటేమో బెట్టు చేసి హొయ్ హొయ్ హొయ్
వదిలేస్తే సైగ చేసి
ముంది కాళ్ళకి బంధాలేసి అందకుండా ఆటాడిస్తారు
ఆ: పట్టు పట్టి జత కట్టమంటూ బతిమాలు వేటగాళ్ళు
అ: వెంట వెంట తిప్పించుకుంటూ ఆటాడు మాయలేళ్ళు
ఆ: తాడో పేడో తేలే దాకా గిల్లికయ్య మాడితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే ||నడుము||
Added by
Comments are off this post