LYRIC

Ne Zara moratonni raa,
Ne saala nidarrni raa,
Naa maate nikarsainaa pacchi nijameraa,
Naa baate mukkusooti thattukoleraa.
Veeramondi kharakandi neene guru.
Veeramondi kharakandi neene guru.oo…

Udukuthunna kopam naaku nerpindhi nadaka.
Avesam veeravesam daari chupey ganuka.
Picchilokam theeru naaku vantabattadinkaa.
Naa siddhanthamkai radhantaaley chesthaa.
Janku lekaa…

Nagna sathyam neny siggey ledhey.
Nee saanubhuthem naakem akkarledhey,
Veeramondi kharakandi neene guru. oo…
Veeramondi kharakandi neene guru. oo…

Kankarrrayikkuda vuntundhi edho,
Vaipu chadhunu naa character ninda lekka,
Lenantha padunu.
Ahamkaari thikkavairi anukuntaraa,
Avunu mee ardam leni swardham kosam.
Nannu maarchukonu oo….

Addadiddham naakey addey yevadu,
Retamatham naadhe neggeydhevadu,
Veeramondi kharakandi neene guru. oo…
Veeramondi kharakandi neene guru. oo…

Ne Zara moratonni raa,
Ne saala nidarrni raa,
Naa maate nikarsainaa pacchi nijameraa,
Naa baate mukkusooti thattukoleraa.
Veeramondi kharakandi neene guru. oo…
Veeramondi kharakandi neene guru. oo…

Telugu Transliteration

నే జర మొరటోన్ని రా,
నే సాల నిడర్ని రా,
నా మాటె నిఖర్సైనా పచ్చి నిజమెరా,
నా బాటె ముక్కుసూటి తట్టుకొలెరా...
వీరమొండి ఖరకండి నేనే గురు.
వీరమొండి ఖరకండి నేనే గురు...ఓ ఓ ఓ....

ఉడుకుతున్న కొపం నాకు నెర్పింది నడక.
ఆవెసం వీరవెసం దారి చుపె గనుక.
పిచ్చిలొకం తీరు నాకు వంటబట్టదింకా.
నా సిద్ధంతంకై రదంటాలెయ్ చెస్తా.
జంకు లెకా...

నగ్న సత్యం నెనే సిగ్గెయ్ లెధే.
నీ సానుబుతేం నాకెం అక్కర్లెధే,
వీరమొండి ఖరకండి నేనే గురు.
వీరమొండి ఖరకండి నేనే గురు...ఓ ఓ...

కంకర్ర్రయికూద వుంటుంది ఎదొ,
వైపు చదును నా ఖ్యరక్టర్ నిండ లెక్క,
లెనంత పడును.
అహంకారి తిక్కవైరి అనుకుంటరా,
అవును మీ అర్దం లెని స్వర్దం కొసం.
నన్ను మార్చుకొను ఊ....

అడ్డదిడ్డం నాకే అద్దె యెవడు,
రెట్టమతం నాదె నెగ్గేదెవడు,
వీరమొండి ఖరకండి నేనే గురు.
వీరమొండి ఖరకండి నేనే గురు...ఓ ఓ ఓ....

నే జర మొరటోన్ని రా,
నే సాల నిడర్ని రా,
నా మాటె నిఖర్సైనా పచ్చి నిజమెరా,
నా బాటె ముక్కుసూటి తట్టుకొలెరా....
వీరమొండి ఖరకండి నేనే గురు.
వీరమొండి ఖరకండి నేనే గురు...ఓ ఓ ఓ....

Added by

Meghamala K

SHARE

Comments are off this post