LYRIC

Abbha adirindhi… Ammo bhale chesthunave…
Na peru chakram…
Buu chakram.. Vishnu chakram.. Sudharshana chakram..
Bus chakram.. Car chakram.. Cycle chakram.. Kalaa chakram..
Jarigindhi.. Jaruguthunadhi.. Jaragaboyedhi ani naku thelusu..
Too much ga matladaku asalu neeku ami thelusoii
Nee asalu peru bunny.. Nee asalu peru chinni..
Ne puppy peru snoopy.. Nee pocket lo one rupee..
Neekistam tom and jerry.. Nache fruitemoo cherry..
Nee pallaki vundhi clipuu.. Nuvu petaledhu ziipu..

Inkemi thelsu? Chala thelusu
Nuvu ratri puta pakka motham thadipesthuntavu..
Nee friend gadi pencil ani mayam chesthavu..
Nuvu sofa setu chemcha thoti kosesthuntavu..
Nuvu kadupulo nopi ani school ki dumma kotesthuntavu..
Evani ata chepavu.. Evani ata chepavuu..
Edhantha face readingu.. Edhantha face readinguu..
Mundhuku dhuvina pandu
Hindi lo markulu renduu..
Venaki dhuvina venuu..
Ninu thaninavadu sinu sinu.. My god..

Edhantha graph reading.. Edhantha graph reading
Spider man vicky asalu ledha cycle dikki..
Super man ballu.. Night antha notlo neeluu..
Edhantha dress readinguu.. Edhantha dress readinguuu..
Face reading ..graph reading.. Dress reading ayipoyayi.. Hammayaa!

Epudu future reading..
Nuvvu bhavishyathulo aa chiranjeevi laa..
Nuvvu bhavishyathulo chiranjeevi laa dance lu chesthavu..
Boledu fans ni pondhev..
Is it? Sure..!
Nuvu bharatha jatu lo sachin place ne bharthi chesthavu..
Million parugulu thisthavu..
We want sixer.. We want sixer..
Nuvvemo air force.. Nuvvemo military force..
Nuvvemo chota tata.. Nuvvemo bulli gates..
Padmasrilu.. Doctaretlu.. Gnyanapetlu..
Bharatha rathnalu.. Meerreee..
Sare memu amemi cheyali.. Sare memu amemi cheyalii..
Allari cheyali..chillara panule cheyadhu..
Navuthu vundali…navula pale kavadhu..
Kallale chudali….nijamugu malachaka vodhaladhu

Yethuki yedhagali.. Nilichina nellani maruvadhu
Bharatha boomini maravadhu.. Bharatha matha ni maravadhu..
We like ur idea.. We love our india..
We like ur idea.. We love our india..
Lalallalalala..

Telugu Transliteration

పిల్లలు :అబ్బ అదిరింది ! అమ్మో భలే చేస్తున్నావే..హి హి హీ !
నా పేరు చక్రం .. భూచక్రం .. విష్ణుచక్రం .. సుదర్శన చక్రం
బస్సు చక్రం .. కారు చక్రం .. సైకిల్ చక్రం .. కాల చక్రం !
జరిగింది..జరుగుతున్నది..జరగబోయేది..అన్నీ నాకు తెలుసు !

పిల్లలు : టూ మచ్ గా మాట్లాడకు..అసలు నీకేం తెలుసోయ్ ?

నీ అస్సలు పేరు బన్నీ..నీ అస్సలు పేరు చిన్నీ
నీ పప్పీ పేరు స్నూపీ..నీ పాకెట్లో వన్ రూపీ
పిల్లలు : Wow..great !

నీ కిష్టం Tom & Jerry
నచ్చిన ఫ్రూటేమో చెర్రీ
నీ పళ్ళకుంది క్లిప్పూ
నువ్ పెట్టలేదు జిప్పూ

పిల్లలు: ఇంకేం తెలుసూ ?
చాలా తెలుసు !
నువ్ రాత్రి పూట పక్క మొత్తం తడిపేస్తుంటావు
నీ ఫ్రెండుగాడి పెన్సిళ్ళన్నీ మాయం చేస్తావు
నువ్వు సోఫా సెట్టు చెంచా తోటి కోసేస్తుంటావు
నువు కడుపులో నొప్పని స్కూలుకి డుమ్మా కొట్టేస్తుంటావు

పిల్లలు : ఇవన్నీ ఎట్టా చెప్పావూ.. ఇవన్నీ ఎట్టా చెప్పావూ?
ఇదంతా ఫేస్ రీడింగూ.. ఇదంతా ఫేస్ రీడింగూ

ముందుకు దువ్విన పండూ..హిందీలో మార్కులు రెండూ
వెనక్కి దువ్విన వేణూ..నిను తన్నినవాడు సీను..సీనూ
పిల్లలు : My God !
ఇదంతా క్రాఫ్ రీడింగూ.. ఇదంతా క్రాఫ్ రీడింగూ !
పిల్లలు : ఓ !

స్పైడర్ మాన్ విక్కీ..పడలేదా సైకిల్ ఎక్కీ
సూపర్ మాన్ బాలూ..నైటంతా నోట్లో వేలూ
ఇదంతా డ్రెస్సు రీడింగూ.. ఇదంతా డ్రెస్సు రీడింగూ
ఫేస్ రీడింగ్ ..క్రాఫ్ రీడింగ్ .. డ్రెస్ రీడింగ్ అయిపోయాయ్ !
పిల్లలు : హమ్మయ్య !
ఇప్పుడు ఫ్యూచర్ రీడింగ్ !

నువ్ భవిష్యత్తులో..హే..చిరంజీవిలా..
నువ్ భవిష్యత్తులో చిరంజీవిలా డాన్సులు చేస్తావూ..బోలెడు ఫాన్సులు పొందేవూ
పిల్లలు : Is it?
Sure !

నువ్ భారత్ జట్టులో సచిన్ ప్లేస్ ని భర్తీ చేస్తావూ..బిలియన్ పరుగులు తీస్తావూ
పిల్లలు: We want sixer ! We want sixer !

నువ్వేమో air force..నువ్వేమో military force
నువ్వేమో చోటా టాటా .. నువ్వేమో బుల్లి గేట్స్
పద్మశ్రీలు..డాక్టరేట్లు..జ్ఞానపీఠలు..భారతరత్నలు.. మీరే !

పిల్లలు: సరే మేమేం చెయ్యాలీ.. సరే మేమేం చెయ్యాలీ ?

అల్లరి చెయ్యాలి..చిల్లర పనులే చెయ్యొద్దూ
నవ్వుతూ ఉండాలీ..నవ్వుల పాలే కావొద్దూ
కలలే చూడాలీ..నిజముగ మలచక వదలొద్దూ
ఎత్తుకు ఎదగాలీ..నిలిచిన నేలను మరవొద్దూ
భారతభూమిని మరవద్దూ.. భారతమాతను మరవద్దూ

పిల్లలు :
We like your idea..We love our India !
We like your idea..We love our India !!


SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x