LYRIC
nee manasu naaku telusu
telusu..telusu..telusu
nee varasa naaku telusu
telusu..telusu..telusu
toli premalo haayi ippude nenu telusukunnaanule
ee rojukai nenu niddare maani eduru choosaanule
nuvvu lenide nenu lenani andi manasu
telusu..telusu..telusu..telusu..telusu..telusu
eppudo cheppinaa nuvvu nammaledu manasaa
ippude cherinaa ika aaganandi telusaa
gundelo gootilo aagedi kaadu prema
maatalo paatalo cheppedi kaadu prema
puditenu chaalu ee valapu kanipetta galadule naa manasu
gunde ki gunde ki terachaatu prema bahusa
premane deppudu porapaatu kaadu manasaa
intalo entagaa nanu maarchenamma prema
anduke mundugaa preminchamandi prema
kariginchenamma ee valapu idigo ila ila naa manasu
Telugu Transliteration
నీ మనసు నాకు తెలుసుతెలుసు..తెలుసు..తెలుసు
నీ వరస నాకు తెలుసు
తెలుసు..తెలుసు..తెలుసు
తొలి ప్రేమలొ హాయి ఇప్పుడె నేను తెలుసుకున్నానులె
ఈ రొజుకై నెను నిద్దరే మాని ఎదురు చూసానులె
నువ్వు లేనిదె నేను లేనని అంది మనసు
తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు
ఎప్పుడో చెప్పినా నువ్వు నమ్మలేదు మనసా
ఇప్పుడె చేరినా ఇక ఆగనంది తెలుసా
గుండెలొ గూటిలొ ఆగేది కాదు ప్రేమ
మాటలొ పాటలొ చెప్పేది కాదు ప్రేమ
పుదితేనె చాలు ఈ వలపు కనిపెట్ట గలదులె నా మనసు
నీ మనసు నాకు తెలుసు
తెలుసు..తెలుసు..తెలుసు
గుండె కీ గుండె కీ తెరచాటు ప్రేమ బహుస
ప్రేమనే దెప్పుడు పొరపాటు కాదు మనసా
ఇంతలొ ఎంతగా నను మార్చెనమ్మ ప్రేమ
అందుకే ముందుగా ప్రేమించమంది ప్రేమ
కరిగించెనమ్మ ఈ వలపు ఇదిగొ ఇలా ఇలా నా మనసు
తెలుసు..తెలుసు..తెలుసు
నీ మనసు నాకు తెలుసు
తెలుసు..తెలుసు..తెలుసు
నీ వరస నాకు తెలుసు
తెలుసు..తెలుసు..తెలుసు
తొలి ప్రేమలొ హాయి ఇప్పుడె నేను తెలుసుకున్నానులె
ఈ రొజుకై నెను నిద్దరే మాని ఎదురు చూసానులె
నువ్వు లేనిదె నేను లేనని అంది మనసు
తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు..తెలుసు
Comments are off this post