LYRIC
Nee navvu cheppindi naato nenevvaro emito
Nee needa choopindi naalo innalla lotemito
O laalla laa laa O laalla laa laa laa
Nee navvu cheppindi naato nenevvaro emito
Nee needa choopindi naalo innalla lotemito
Naakai chaachina nee chetilo chadivaanu naa ninnani
O naakai chaachina nee chetilo chadivaanu naa ninnani
Naato saagina nee adugulo choosaanu mana repuni
Panchenduke okaru leni bratukenta baruvo ani
E todukee nochukoni nadakenta alupo ani
Nallani nee kanupaapalalo udayaalu kanipinchani
Nallani nee kanupaapalalo udayaalu kanipinchani
Vennela pere vinipinchani nadireyi kariginchanee
Naa pedavilo navvulaage chirunavvu pudutundani
Nee siggu naa jeevitaana toli muggu pedutundani
Enaadaite ee jeevitam rettimpu baruvekkuno
Enaadaite ee jeevitam rettimpu baruvekkuno
Tanuvu manasu cherisagamani panchaali anipinchuno
Sarigaa ade subhamu kosam sampoornamayyenduku
Maname maro kotta janam pondeti bandhaalaku
Haa laalla laa laa haa laalla laa laa
Nee navvu cheppindi naato nenevvaro emito
Nee needa choopindi naalo innalla lotemito
Telugu Transliteration
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నల్ల లోటేమిటో
ఓ లాల్ల లా లా ఓ లాల్ల లా లా లా
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నళ్ల లోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపునీ
పంచెందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోనీ నడకెంత అలుపో అనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నవ్వులాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఎనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఎనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువూ మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభము కోసం సంపూర్నమయ్యేందుకూ
మనమే మరో కొత్త జనం పోందెటి బంధాలకూ
హా లాల్ల లా లా హా లాల్ల లా లా
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నల్ల లోటేమిటో
Added by
Comments are off this post