LYRIC

Nee Neeli Kannulloni Aakashame
Thellari Allesindhi Nanne
Nee Kaali Andelloni Sangeethame Soki
Nee Vaipe Lagesthundhi Nanne

Nee Poola Navvulloni Aanamdhame
Thenello Munchesindhi Kanne
Neekosame Naaa……
Kalle Vakille Theesi Choose Mungille

Roju Ilaa Ne….
Veche Vunnale
Vooge Pranam Neevalle

Evaru Chudani Ee Alajadilo
Kudhuru Marachina Na Yedha Sadilo
Edhuru Chusthu Prathi Vekuvalo
Nidura Marachina Raathiri Vodilo

Nee Neeli Kannulloni Aakashame
Nee Kaali Andelloni Sangeethame Soki

Telugu Transliteration

నీ నీలి కన్నుల్లోని ఆకశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమె సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే

నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లొ ముంచేసింది కన్నే
నీకోసమే నా……
కల్ళ్ళ్ వాకిళ్ళె తీసి చూసె ముంగిల్లె

రోజు ఇలా నే….
వేచె వున్నాలె
వూగె ప్రాణం నీవల్లె

ఎవరు చూడని ఈ అలజడిలొ
కుదురు మరచిన నా యెద సడిలొ
ఎదురు చూస్తు ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిలొ

నీ నీలి కన్నుల్లోని ఆకశమే
నీ కాలి అందెల్లోని సంగీతమె సోకి



SHARE

Comments are off this post