LYRIC

Pallavi:

Nee style nakistham nee smile naa pranam
nuvu nakosam ika santhosham
anthoddulemma ee sneham chalamma
nuvvu naa bandham idi anandam
thelisi theliyani naa manase tharumuthunnadi neekese
thadisi thadiyani nee kurule palukuthunnadi naa pere

 

Charanam:1

neevu maatadithe pranam lechi vasthundira
palakakunna sare neepai moju kaligelera
andari theeruga nenu telugu kurranniga
enduke inthaga pichi prema chalika
nee magasiri nadakalalona theliyani mathedo undira
adi nannu thadipi mudda chese
pagale kala kantunnavo kalavarinthalo vunnavo
ooha nundi bayataku raavammo

 

charanam:2

nootiko kotiko neela okkaruntarura
sootiga cheppana neelo kopam nachela
premane guddidi ante nammaledennadu
nammaka thappadu ninne choosa ippudu
nee kanti bommala virupu neechulapai korata charupu
adi neepai valape kalipera
poovanti hrudayamlona thenanti manase needi
nee premaku idigo johaare

Nee style naakistham nee smile naa pranam
nuvu naakosam ika santhosham
anthoddulemma ee sneham chalamma
nuvvu naa bandham idi anandam
thelisi theliyani naa manase tharumuthunnadi neekese
thadisi thadiyani nee kurule palukuthunnadi naa pere
Nee style naakistham nee smile naa pranam

Telugu Transliteration

పల్లవి:
ఆ: నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువునాకోసం...ఇక సంతోషం....
అ: అంతొద్దు లెమ్మ ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం..ఇది ఆనందం
ఆ: తెలిసి తెలియని నా మనసే
తరముతున్నది నీకేసే
అ: తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నాపేరే
అ: నీవు మాటడితే ప్రాణం లేచి వస్తుందిరా... || నీ స్టైలే||


చరణం:1

అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా...
అ: అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా...
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక...
ఆ: నా మగసిరి నడకలలోన తెలియనిమతేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే...
అ: పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో || నీ స్టైలే||


చరణం:2

ఊహనుండి బయటకు రావమ్మో ఓఓఓ....
ఆ: నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా....
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా...
అ: ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ...
నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
ఆ: నీ కంటిబొమ్మల విరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపె కలిపెరా...
అ: పువంటి హృదయంలోన తేనంటి మనసే నీది
నీప్రేమకు ఇదిగో జోహారే..... || నీ స్టైలే||

Added by

Meghamala K

SHARE

Comments are off this post