LYRIC

Nee thalape ventadindha
Nee gnaapakam edhuravthundha
Gundello gaayam repindha
Garalanni galamuna nilipindha
Neeve neeve naaikinka veluguvani
Nuvve leka vyadhale ragulunani

Nee thalape ventadindha
Ni gnaapakam edhuravthundha
Gundello gaayam repindha
Garalanni galamuna nilipindha

Chusthuna emi chesthunna
Ni rupame ne chusthunna
Sisiramla ne migilana
Sila leni kovela nenena nena
Neeve neeve naaikinka veluguvani
Nuvve leka vyadhale ragulunani

Naa needai cheli nadichindha
Naa gundelo thanu koluvundha
Chusthunna emi chesthunna
Prathi chota ninne chusthunna

Telugu Transliteration

నీ తలపే వెంటాడిందా...
నీ గ్నాపకం ఎదురవ్తుందా...

గుండెల్లొ గాయం రేపిందా...
గరలాన్ని గలమున నింపిందా...

నీవె నీవె నాకిక వెలుగువని...
నీవెలేకా ఎదలే రగులునని...

నీ తలపే వెంటాడిందా...
నీ గ్నాపకం ఎదురవ్తుందా...

గుండెల్లొ గాయం రేపిందా...
గరలాన్ని గలమున నిలిపిందా...

చూస్తున్నా ఎమి చేస్తున్నా....
నీ రూపమే నేను చూస్తున్నా...

షిసిరంలా నే మిగిలాన
షిల లేని కోవెలనే నేనా నేనా...

నీవె నీవె నాకిక వెలుగువని...
నీవెలేకా ఎదలే రగులునని...

నా నీడై చెలి నడిచిందా
నా గుండెలొ తను కొలువుందా...

చూస్తున్నా ఎమి చేస్తున్నా....
ప్రతి చోట నిన్నే చూస్తునా...

SHARE

Comments are off this post