LYRIC
Neekai veche kanulake
Raane raadu alasate
Ninu chusaaka manase egase
Nitho ninde thalapule
Naatho nithyam thaalapade
Reyi pagalu chedhire nidhare
Tholisaare gundello gubuledo
Tholichindi neevallenemo
Naalo nannunee veli vesaanule
Neelo nannunee vethikaale
Nenanu baavane cheripesaanule
Nuvve nenugaa nadichaale
Ipudo apudo chusthavantu naa vaipe
Oh ho ho
Oh ho hoo
Oh ho hoo
Oh ho hoo
Naa kanule raasinaa
Ee chupula lekhalu
Ninninkaa cherane ledho
Maatalu dhaachi meghala sandhesaale pampaa
Maatuga chusthu neemundhe
Naa premanthaa pariche unchaa
Oh ho ho
Oh ho ho
Oh ho ho
Neekai veche kanulake
Raane raadu alasate
Ninu chusaaka manase egase
Nitho ninde thalapule
Naatho nithyam thaalapade
Reyi pagalu chedhire nidhare
Nee vaipe saaguthuu naa manase enduko
Naa maate vinadame ledhu
Gaalulalone ye manthram visiresaavo emo
Gaalam vesi naa hrudayam neethopaate laagesaavo
Oh ho ho
Oh ho ho
Oh ho ho
Neekai veche kanulake
Raane raadu alasate
Ninu chusaaka manase egase
Nitho ninde thalapule
Naatho nithyam thaalapade
Reyi pagalu chedhire nidharee
Telugu Transliteration
నీకై వెచే కనులకే
రానె రాదు అలసటే
నిను చూసాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తాలపడే
రేయి పగలూ చెదిరే నిదరే
తొలిసారే గుందెల్లో గుబులేదో
తొలిచీంది నీవల్లెనేమో
నాలో నన్నునీ వెలి వెశానులే
నీలో నన్నునీ వెతికాలే
నెనను బావనే చెరిపేశానులే
నువ్వే నేనుగా నడిచాలే
ఇపుడో అపుడో చూస్తవంటూ నా వైపే
ఒ హొ హో
ఒ హో హో
ఒ హో హో
ఒ హో హో
నా కనులే రాసినా
ఈ చుపుల లేఖలు
నిన్నింకా చేరనే లేదో
మాటలు దాచి మేఘల సందేశాలే పంపా
మాటుగ చూస్తూ నీముందే
నా ప్రేమంతా పరిచే ఉంచా
ఒ హో హో
ఒ హో హో
ఒ హో హో
నీకై వెచే కనులకే
రానె రాదు అలసటే
నిను చూసాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తాలపడే
రేయి పగలూ చెదిరే నిదరే
నీ వైపె సాగుతూ నా మనసే ఎందుకో
నా మాటె వినడమే లేదూ
గాలులలోనే యే మంత్రం విసిరేశావో ఏమో
గాలం వేసి నా హ్రుదయం నీతోపాటే లాగేశావో
ఒ హో హో
ఒ హో హో
ఒ హో హో
నీకై వెచే కనులకే
రానె రాదు అలసటే
నిను చూసాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తాలపడే
రేయి పగలూ చెదిరే నిదరే
Added by
Comments are off this post