LYRIC

Pallavi:

Neelagagana ghanasyaamaa
ghanasyaamaa devaa

Neelagagana ghanasyaamaa

Haani, kaligite  avataaraalanu

Pooni brochunadee  neevekaavaa
// neelagagana //

 

Charanam:1

Chaduvulu harinchi  asuram degina

Jalacharamaitivi  agamaroopaa

Veda nidulane  vidhaata kosagina

Adidevudavu  neeve kaavaa
// neelagagana //

 

Charanam:2

Kadali madimchaga kadile nagamunu

Vedali koormamai  veepuna mosi

Ativa roopamuna  amrtam gaachina

Adidevudavu   neeve kaavaa
// neelagagana //

 

Charanam:3

Sujanula kosamu  epude vesham

Dhariyemchedavo  teliyaga neramu
// sujanula //

Pendli kodukuvai  vedalinaadavu

Emdulakorako  he jagadeesaa

Telugu Transliteration

పల్లవి:

నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
హాని కలిగితే - అవతారాలను
పూని భ్రోచునదీ - నీవేకావా //నీలగగన//


చరణం:1

చదువులు హరించి - అసురం డేగిన
జలచరమైతివి - ఆగమరూపా
వేద నిదులనే - విధాత కొసగిన
ఆదిదేవుడవు - నీవే కావా //నీలగగన//


చరణం:2

కడలి మదించగ - కదిలే నగమును
వెడలి కూర్మమై - వీపున మోసి
అతివ రూపమున - అమృతం గాచిన
ఆదిదేవుడవు - నీవే కావా // నీలగగన //


చరణం:3

సుజనుల కోసము - ఎపుడే వేషం
ధరియెంచెదవో - తెలియగ నేరము "సుజనుల"
ఫెండ్లి కొడుకువై - వెడలినాదవు
ఎందులకొరకో - హే జగదీశా // నీలగగన //

Added by

Latha Velpula

SHARE

Comments are off this post