LYRIC
Paalanukunnaa chuse kannulni
Reppe padade elaagaa
Daachalanukunnaa naalo aasalni
Manase vinade elaagaa
Kudurugaa lene lene neevalaneEm chesaavemo
Emo neeve
Giligintalu ennenno
Edalo kaligeEm chesaavo emo
Neeve neeve
Naalo nanne maayam chese
Edo maaye neevayNeevalane
Nee vallane
Intalaa sandalle…
Neevalane
Nee vallane
O..o..
Neevalane
Nee vallane
Gundello savvadule…
Kuripinchi ee anuraagamantaa
Kalakaalam nilavaalannaa
Kalale nijamayiponi
Nijame nityam kaani
Penavese aanandaalinkento peragaalilaa
(pada pada pada pada madi ilaa
Pade pade pade neevaipuke ilaa )
Nenane maate
Nene marichelaa
O..o…
Em chesaavemo
Emo neeve
Yeda gilli mellangaa
Nanne dochi
Em chesaavo emo
Neeve neeve
Kavvinche
Kariginche
Vala panni
Neelone
Bandinchi
Vesaave
Daachalanukunnaa naalo aasalni
Manase vinade elaagaa
Enaaadu teliyani
Edo gamakame
Ipude ipude nannu taaki
Ee maimarupule
Pette melikale
Repe teepi aasalane
Nee valane
Nee vallane
Intalaa sandalle e e…
Nee valane
Nee vallane
O..o…
Nee valane
Nee vallane
Gundelo savvalle… E…e…
Nee valane
Nee vallane
Oho….
Nee valane
Nee vallane
O..o..o..
Telugu Transliteration
ఆఅ…పాలనుకున్నా చూసే కన్నుల్నీ
రెప్పే పడదే ఎలాగా
దాచలనుకున్నా నాలో ఆసల్ని
మనసే వినదే ఎలాగా
కుదురుగా లేనే లేనే నీవలనే
ఎం చేసావేమో
ఏమో నీవే
గిలిగింతలు ఎన్నెన్నో
ఎదలో కలిగే
ఎం చేసావో ఏమో
నీవే నీవే
నాలొ నన్నే మాయం చేసే
ఎదో మాయే నీవయ్
నీవలనే
నీ వల్లనే
ఇంతలా సందల్లే…
నీవలనె
నీ వల్లనే
ఓ..ఓ..
నీవలనె
నీ వల్లనే
గుండెల్లో సవ్వడులే…
కురిపించీ ఈ అనురాగమంతా
కలకాలం నిలవాలన్నా
కలలే నిజమయిపోనీ
నిజమే నిత్యం కానీ
పెనవేసె ఆనందాలింకెంతో పెరగాలిలా
(పద పద పద పద మది ఇలా
పదె పదె పదె నీవైపుకె ఇలా )
నేననే మాటే
నేనే మరిచేలా
ఓ..ఓ…
ఎం చేసావేమో
ఏమో నీవే
యెద గిల్లీ మెల్లంగా
నన్నే దోచీ
ఎం చేసావో ఏమో
నీవే నీవే
కవ్వించే
కరిగించే
వల పన్నీ
నీలోనే
బందించీ
వెసావే
దాచలనుకున్నా నాలొ ఆశల్నీ
మనసే వినదే ఎలాగా
ఎనాడు తెలియనీ
ఏదో గమకమే
ఇపుడే ఇపుడే నన్ను తాకీ
ఈ మైమరుపులే
పెట్టే మెలికలే
రేపే తీపి ఆశలనే
నీ వలనే
నీ వల్లనే
ఇంతలా సందల్లే ఏ ఏ…
నీ వలనే
నీ వల్లనే
ఓ..ఓ…
నీ వలనే
నీ వల్లనే
గుండెలో సవ్వల్లే... ఏ…ఏ...
నీ వలనే
నీ వల్లనే
ఓహొ....
నీ వలనే
నీ వల్లనే
ఓ..ఓ..ఓ..
Added by
Comments are off this post