LYRIC
Nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
Nee perendo deluvadi .. Nee oorendo deluvadi
nuv^ eduntavo deluvadi .. Nuv^ etluntavo deluvadi
Ayinaa naa edasaatu .. Nee bomme geesukunna .. Nee pere raasukunna
Nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
Ninnu sadivina nunchi .. Nannu nenu marisinaa
annee idisipettinaa .. Ninne odisipattinaa
ninnu sadivina nunchi .. Nannu nenu marisinaa
annee idisipettinaa .. Ninne odisipattinaa
Ekkada naa cheti nunchi jaaripotavo ani
gubulaitande, gunde baruvaitande
pareshaanaitaande, paanamellipotamde
Nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
nidurannadi lede neevalla o pillaa
bhaadaitunde nee yaadila naa gundella
Telugu Transliteration
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లాభాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నీ పేరేందో దెలువది .. నీ ఊరేందో దెలువది
నువ్ ఏడుంటవో దెలువది .. నువ్ ఎట్లుంటవో దెలువది
అయినా నా ఎదసాటు .. నీ బొమ్మే గీసుకున్న .. నీ పేరే రాసుకున్న
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిన్ను సదివిన నుంచి .. నన్ను నేను మరిసినా
అన్నీ ఇడిసిపెట్టినా .. నిన్నే ఒడిసిపట్టినా
నిన్ను సదివిన నుంచి .. నన్ను నేను మరిసినా
అన్నీ ఇడిసిపెట్టినా .. నిన్నే ఒడిసిపట్టినా
ఎక్కడ నా చేతి నుంచి జారిపోతవో అని
గుబులైతందే, గుండె బరువైతందే
పరెషానైతాందే, పాణమెళ్ళిపోతందే
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
Added by