LYRIC

Pallavi:

Nemali kulukula kaliki vyale

Nanu kavvistunnaade

Nadumu sogase nanu gilli

Kasi pemcestunnaade

Colambus erugani o desham

Nanu rammamtunnaade

Kolimi nippula vesavilo

Cali campestunnaade

Rojaa pulu….

Aa mulla caatulo virabuse..

Tena mullu…

I leta puvvula virise…

Malli…malli….

Ninu cudamamtu adige…

Gunde ivvaala pongeti prema

Godaarai ponge

Nemali kulukula kaliki vale

Nanu kavvistunnaade

Nadumu sogase nanu gilli

Kasi pemcestunnaade

Erugani o desham

Nanu rammamtunnaade

Kolimi nippula vesavilo

Cali campestunnaade

 

Charanam:1

Paadam nivai unnaa

Madi pampadu atu kaastainaa

Naa premaku tikamaka

Tagunaa i nimishaanaa

Baavaala daarilo unnaa

Jadivaanalu mumcestunnaa

Ninu cudani aa kshanamainaa emdamaavenaa

Ye…guvvaa guvvaa guvvaa pasi guvvaa..

Ye…nuvvaa nuvvaa nuvvaa prati dovaa…

Niramtaram hushaarugaa toce

Pratika nijaalugaa vice

Atu itu shikarule cese naa manase

O..ninu nanu vaadesina aashe

Pade pade vayasune pilice

Ivaala naa prapamcame maarce ni varase

Nemali kulukula kaliki vale

Nanu kavvistunnaade

Nadumu sogase nanu gilli

Kasi pemcestunnaade

Erugani o desham

Nanu rammamtunnaade

Kolimi nippula vesavilo

Cali campestunnaade

 

Charanam:2

Kaliki muvvala golusu

Aa swaramulu nelaku telusu

Aa sadi vini varnimceyanaa

Ni prati sogasu

Jaabili nimgini vidice

Harivillulu naato nadice

Nuvvu naa jatalo nilucumte

Avi naakaluse….

He puvvaa puvvaa puvvaa siga puvvaa

He muvvaa puvvaa puvvaa siga puvvaa

He amdani samudrame nenu

Tapimcani tanuvika cedu

Tapimcina kshanamika raadu

Raa raaraadu…

Sarenani varimcani poddu

Sukaalato vidhimcake haddu

Prati kshanam pamcesuko

Naato i muddu…

Nemali kulukula kaliki vale

Nanu kavvistunnaade

Nadumu sogase nanu gilli

Kasi pemcestunnaade

Erugani o desham

Nanu rammamtunnaade

Kolimi nippula vesavilo

Cali campestunnaade

 

 

Telugu Transliteration

పల్లవి:

నెమలి కులుకుల కలికి వలే
నను కవ్విస్తున్నాడే
నడుము సొగసే నను గిల్లి
కసి పెంచేస్తున్నాడే
ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నాడే
కొలిమి నిప్పుల వేసవిలో
చలి చంపేస్తున్నాడే

రోజా పూలు....
ఆ ముళ్ళ చాటులో విరబూసే..
తేన ముళ్ళు...
ఈ లేత పువ్వుల విరిసే...
మల్లీ...మల్లీ....
నిను చూడమంటూ అడిగే...
గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ
గోదారై పొంగే

నెమలి కులుకుల కలికి వలే
నను కవ్విస్తున్నాడే
నడుము సొగసే నను గిల్లి
కసి పెంచేస్తున్నాడే
ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నాడే
కొలిమి నిప్పుల వేసవిలో
చలి చంపేస్తున్నాడే



చరణం:1

పాదం నీవై ఉన్నా
మది పంపదు అటు కాస్తైనా
నా ప్రేమకు తికమక
తగునా ఈ నిమిషానా
బావాల దారిలో ఉన్నా
జడివానలు ముంచేస్తున్నా
నిను చూడని ఆ క్షణమైనా ఎండమావేనా
యే...గువ్వా గువ్వా గువ్వా పసి గువ్వా..
యే...నువ్వా నువ్వా నువ్వా ప్రతీ దోవా...
నిరంతరం హుషారుగా తోచే
ప్రతీక నిజాలుగా వీచే
అటు ఇటు శిఖరులే చేసే నా మనసే
ఓ..నిను నను వాడేసిన ఆశే
పదే పదే వయసునే పిలిచే
ఈవాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే
నెమలి కులుకుల కలికి వలే
నను కవ్విస్తున్నాడే
నడుము సొగసే నను గిల్లి
కసి పెంచేస్తున్నాడే
ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నాడే
కొలిమి నిప్పుల వేసవిలో
చలి చంపేస్తున్నాడే



చరణం:2

కలికి మువ్వల గొలుసు
ఆ స్వరములు నేలకు తెలుసు
ఆ సడి విని వర్ణించేయనా
నీ ప్రతి సొగసు
జాబిలి నింగిని విడిచే
హరివిల్లులు నాతో నడిచే
నువ్వు నా జతలో నిలుచుంటే
అవి నాకలుసే....
హే పువ్వా పువ్వా పువ్వా సిగ పువ్వా
హే మువ్వా పువ్వా పువ్వా సిగ పువ్వా
హే అందని సముద్రమే నేను
తపించని తనువిక చేదు
తపించిన క్షణమిక రాదు
రా రారాదు...
సరేనని వరించని పొద్దు
సుఖాలతో విధించకే హద్దు
ప్రతీ క్షణం పంచేసుకో
నాతో ఈ ముద్దు...
నెమలి కులుకుల కలికి వలే
నను కవ్విస్తున్నాడే
నడుము సొగసే నను గిల్లి
కసి పెంచేస్తున్నాడే
ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నాడే
కొలిమి నిప్పుల వేసవిలో
చలి చంపేస్తున్నాడే

Added by

Meghamala K

SHARE

Comments are off this post