LYRIC
Pallavi:
Nenu puttanu lokam mechindi
nenu yedchanu lokam navvanu
nenu navvanu ee lokam yedchindi
nakinkaa lokamtoo pani yemundi
dont care//2//
Charanam:1
Nenu tagite kondari kallu giragira tirigayi
nenu padite andari nollu vantalu paadayi
nenu adite andari kaallu nato kalisayi
tellavarite venakala jeri navvukuntayi
dont care
Charanam:2
Manasunu dachetanduke paipai navvulu vunnayi
manishiki leni andam kosame rangulu vunnayi
yeragaka nammina valla nettike chetulu vastayi
yeduti manishiki cheppetanduke neetulu vunnayi
Charanam:3
Manishini manishini kalipetanduke pedavulu vunnayi
pedavulu madhuram chesetanduke madhuvulu vunnayi
badhalannee bottle lo nede nimpesey
aggipulla geesesey nelo saitaan tarimesey
Telugu Transliteration
పల్లవి:నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది
dont care
చరణం:1
నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
తెల్లవారితే వెనకాల జేరి నవ్వుకుంటాయి
dont care
చరణం:2
మనసును దాచేటందుకే పైపై నవ్వులు వున్నాయి
మనిషికి లేని అందం కోసమే రంగులు వున్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి
చరణం:3
మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకె మధువులు వున్నాయి
బాధలన్నీ బాటిల్ లో నేడే నింపేసెయ్
అగ్గిపుల్ల గీసేసేయ్ నీలో సైతాన్ తరిమేసెయ్