LYRIC

Nuvvante naa navvu ne nante ne nuvvu
Nuvvantu nenantu lemanee
Avunatu maativvu nijamnte ne nuvvu
Neraali dooraali nuv ponanee
Etu vunna nee nadaka vastagaa nee venaka
Daggaragaa raanee nee doorame
Ne vese prati adugu ekkadiko nuvu adugu
Nilichunna nee vaipe cherenule
Nee adugemo padi nela gudi ayinade
Nee choopemo sadi leni urumainade
Nuvvu aakaasam nenu nee kosam
Tadichipodaama ee vaanalo

Ee chinuku aa megham vidipovasale
Sooryudito jata katti okatavutaaye
Needallonalupalle mallello telupalle
Ee bhuvike velugicche varame ee premaa

Ee chinuku aa megham vidipovasale
Sooryudito jata katti okatavutaaye
Needallonalupalle mallello telupalle
Ee bhuvike velugicche varame ee premaa

Ne itu vastaa anukoledaa
Talupassalu tiyyavu tadite
Po pasivaadani jaale padite
Buggana muddicchi champesaave
Nuvvu nenatu palike padamullo
Adaraalu tagilenaa kalise unnaa
Manamantu paadu pedavullo choodu
Kshanamainaa vidipovule
Idi O vedam pada rujuvavudaam
Antulenee premake manam
Nivuru tolagelaa nijamu teliselaa
Mouname maata maarchesanaa

Nuv navveti kopaanive
Manasetikina O raayive
Nuv kalisocche sapaanive
Neeralle maareti roopaanive
Vacche daarullo nadiche nadulainaa
Kaadanna kalavaali sandram lonaa
Vidi vidigaa unnaa vidipolekunnaa
Pravahinche pranayam ide
Vaddanna tirigeti buvimeedottu
Naa praanam tirigene ika nee chuttu
Naalone nuvvuntu neetone nenuntu
Ee bhovilo viharinche veluge mana premaa

Telugu Transliteration

నువ్వంటె నా నవ్వు నే నంటె నే నువ్వు
నువ్వంటు నేనంటు లేమనీ
అవునటు మాటివ్వు నిజమంటె నే నువ్వు
నేరాలి దూరాలి నువ్ పోననీ
ఎటు వున్న నీ నదక వస్తగా నీ వెనక
దగ్గరగా రానీ నీ దూరమే
నే వేసె ప్రతి అడుగు ఎక్కడికో నువు అడుగు
నిలిచున్న నీ వైపే చేరేనులె
నీ అడుగేమొ పడి నేల గుడి అయినదే
నీ చూపేమొ సడి లేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం నేను నీ కోసం
తడిచిపోదామ ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లోనలుపల్లే మల్లేల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చె వరమే ఈ ప్రేమా

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లోనలుపల్లే మల్లేల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చె వరమే ఈ ప్రేమా

నే ఇటు వస్తా అనుకోలేదా
తలుపస్సలు తియ్యవు తడితే
పో పసివాదని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేశావే
నువ్వు నేనటు పలికే పదముల్లో
అదరాలు తగిలేనా కలిసే ఉన్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేనీ ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము తెలిసేలా
మౌనమే మాత మార్చేశనా

నువ్ నవ్వేటి కోపానివే
మనసెతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చె శపానివే
నీరల్లె మారేటి రూపానివే
వచ్చే దారుల్లో నడిచే నదులైనా
కాదన్న కలవాలి సంద్రం లోనా
విడి విడిగా ఉన్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రనయం ఇదే
వద్దన్న తిరిగేటి బువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనె ఇక నీ చుట్టు
నాలోనె నువ్వుంటు నీతోనే నేనుంటు
ఈ భొవిలో విహరించె వెలుగే మన ప్రేమా

SHARE

Comments are off this post