LYRIC
Pallavi:
Nuvventa andagattevainagani anta birusa….
Tega ventabadutunnanante niku inta alusa
Neninta kanivanni kadugada kanne vayasa….
Ni kantiki nenoka chinna nalusa
Ninne ….ninne…nenu korukunnadi ninne….
Nanne…nanne… Oppukoka tappadinka nanne…. //nuvventa//
Charanam:1
Aunu ante ninu chusukona maharani tiruga
Kadu ante vadilesi ponu adi anta telika
Leniponi nakaralu cheste mariyada kaduga
Intamanchi avakasamedi pratisari raduga
Tagani vadina cheli tagavu denike mari
Manaku enduke ila…allari… //nuvventa//
Charanam:2
Kannegane untava cheppu e chenta cheraka…..
Nannu minchi ganudainavanni chupinchalevuga
Misamunna magavanni ganaka adiganu sutiga
Siggu addu padutunte chinna saigaina chaluga
Manaki rasi unnadi… Telusukove annadi
Badulu korutunnadi …. Namadi….. // nuvventa//
Telugu Transliteration
పల్లవి:నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా....
తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా....
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే ....నిన్నే...నేను కోరుకున్నది నిన్నే....
నన్నే...నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే.... ||నువ్వెంత||
చరణం:1
ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ
మనకు ఎందుకే ఇలా...అల్లరీ... ||నువ్వెంత||
చరణం:2
కన్నెగానె ఉంటావా చెప్పు ఏ చెంత చేరక.....
నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా
మీసమున్న మగవాణ్ణి గనక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డు పడుతుంటె చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది... తెలుసుకోవె అన్నది
బదులు కోరుతున్నది .... నామది..... ||నువ్వెంత||
Added by
Comments are off this post