LYRIC

Pallavi:

Nuvvu naa mundunte ninnalaa chustunte
jivvumantundi manasu rivvumantundi vayasu//2//
nuvvu na mundunte ninnala chustunte…

 

Charanam:1

Muddabantilaa unnavu mudduloliki potunnavu//2//
jinka pillalaa chengu chengumani chilipi saigale chesevu
nuvvu na…………

 

Charanam:2

Challachallaga ragilinchevu mellamellaga penavesevu//2//
bugga paina konagota meeti na siggu dontaralu dochevu

Telugu Transliteration

పల్లవి:

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు(2)
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే


చరణం:1

ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు(2)
జింక పిల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు
నువ్వు నా....


చరణం:2

చల్లచల్లగా రగిలించేవు మెల్లమెల్లగా పెనవేసేవు(2)
బుగ్గ పైన కోన గోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు

Added by

Latha Velpula

SHARE

Comments are off this post