LYRIC
Nuvvu navvukuntoo vellipomaake
naa gundenemo gilli pomaake ..he
Chinni chinni kalle andam .. Muddu muddu maatalu andam
bujji bujji buggala merupe .. Ento andame … E.. E ..e
Mukku meeda kopam andam .. Mooti muduchukunte andam
jhumkaalalaa oogutu unte .. Inkaa andame
Nee pichchi pattindile
adi neevaipe nettindile
Emainaa baagundile
nuvvu oppukunte jarupukunta jaatarale
Nuvvu navvukuntoo vellipomaake
naa gundenemo gilli pomaake
nuvvoo tappukuntu vellipomaake
pillaa ninnu hattukuntu undi potaane
Ee tirige tirugudu .. Gudi chuttu tirigite
digi vachchi devate .. Varamistaa nantade
Nuvvu konchem karigite
prapancham munagade
ee pantam vadilite yugaantam raadule e e e e e e
Nuvvu navvukuntoo vellipomaake e e e
naa gundenemo gilli pomaake
nuvvoo tippukuntu vellipomaake
pillaa nenu tittukuntu .. Undi polene
Avunante avunanu .. Kaadante kaadanu
nadi madhya oogite .. Nenettaa saavanu
Neelaage andaru
visigiste ammadu
magavaadevvadu .. Premante nammadoo oo oo oo oo oo oo
Nuvvu navvukuntu vellipomaake .. Ay^ ay^ ay^ ay^
naa gundenemo gilli pomaake
choosi choodanattu vellipomaake
pillaa koncham kasurukuntu undi poraade
Telugu Transliteration
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకేనా గుండెనేమో గిల్లి పోమాకే ..హే
చిన్ని చిన్ని కళ్ళే అందం .. ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే .. ఎంతో అందమే ... ఏ.. ఏ ..ఏ
ముక్కు మీద కోపం అందం .. మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతు ఉంటే .. ఇంకా అందమే
నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైనా బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వూ తప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే
ఈ తిరిగే తిరుగుడు .. గుడి చుట్టు తిరిగితే
దిగి వచ్చి దేవతే .. వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే ఏ ఏ ఏ ఏ ఏ ఏ
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే ఏ ఏ ఏ
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వూ తిప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నేను తిట్టుకుంటు .. ఉండి పోలేనే
అవునంటే అవునను .. కాదంటే కాదను
నడి మధ్య ఊగితే .. నేనెట్టా సావను
నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగవాడెవ్వడు .. ప్రేమంటే నమ్మడూ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే .. అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే
పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే
Added by