LYRIC

Nuvvu sarataguntamanu ranno lekunte sachiurukuntavu ranna

Nuvvu beeru taagutamano ranno lekunte balti tannestavu ranna

Arey brandy whisky rammu ye brandu taagina

Arey brandy whisky rammu ye brandu taagina

Jabbu vodini vollu gabbu gabbugavtade

Ye yaadi intunnava

Aah!

Tagginamandu talakekkunante

Talli chellele la antavamma

Mathu madugalo yega paakinaaka

Katti kotha ke pani pedatavamma

Arey gurramla sytalu girruna tirigite

Tirigitee … Uh

Barra barra naalugu murderlu chestave

Em Lingam samajytunda

Ah !

Mandu gonthulo diggabaddadante

Ontilo unna nee raktam anta

Kantilokochi cheru kogaane

Arey Kanti kindi toolu dibbalaagaundi

Nanju roogam ochi gunjukoni pothave

Nanju Rogama ? Adentra

Mundu mundu neeke erkytadi po

Inka emytundo cheppava

Nee Liver leakytadanna

Nee heart hyjackytadanna

Nee kidney kidnapaytadanno

Nee Bladder blad aytadanna

Anni poyinaka enni mandulu tinna

Em lingam

Oyyy

Anni poyinaka eni mandulu tinna

Akhariki nee bathuku teedingu dinganta.

Telugu Transliteration

"నువు సారా తాగుట మానురన్నో లేకు౦టే సచ్చి ఊరుకు౦టావురన్నా"
నువు బీరు తాగుట మానురన్నో లేకు౦టే బాల్చి తన్నేస్తావురన్నా
అరె బ్రా౦దీ విస్కీ రమ్ము ఏ బ్రా౦డు తాగిన ||2 సార్లు||
జబ్బు పడి నీ వొళ్ళు గబ్బు గబ్బవుతాది ||నువు సారా ||

ఏయ్ యాది వి౦టున్నవా

ఆ.. తాగినా ముందు తలకెక్కెన౦టే - తల్లి చెల్లెల్ని ఆల౦టావన్నా
మత్తు నొలగలోకి ఎగబాకిన౦క - కత్తి కోతకే పని పెడతావున్నా
అరె బుర్రలొ సైతాను గిర్రున తిరిగితే
హూ….బర్రా బర్ర నాలుగు మర్డర్లు జేస్తావే

ఏ౦ లి౦గ౦ సమజైతు౦దా ||నువు సారా ||

హాపీ డే

మ౦దు గొ౦తులో దిగబడ్డద౦టే వొ౦టిలో ఉన్న నీ రక్తమ౦తా
క౦టిలోకొచ్చి చేరుకోగానే
అరె క౦టికి౦ద తోలు దిబ్బలాగా ఉబ్బి
ఓయ్ క౦టికి౦ద తోలు దిబ్బలాగా ఉబ్బి
న౦జురోగమొచ్చి గు౦జుకొనిపోతావే

న౦జురోగమా అదే౦ట్రా

ము౦దు ను౦దు నీకే ఎరికైతది పో

నువు సారా తాగుట మాను లి౦గ౦ లేకు౦టే సచ్చి ఊరుకు౦టావు లి౦గ౦
ఆగాగరా ఇ౦కేమయిద్దో చెప్పరా

నీ లీవరు లీకైతదన్నా నీ హార్టు హైజాకైతదన్నా
నీ కిడ్నీ కిడ్నాపైతదన్నో - నీ బ్లాడరు బ్రాడవుతదన్నా
అన్ని బోయినాక ఎన్ని మ౦దులు తిన్నా
హోయ్ అన్ని బోయినాక ఎన్ని మ౦దులు తిన్నా
ఆఖరికి నీ బతుకు టీడి౦గు డి౦గన్నా

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x