LYRIC
Nuvu Vijileste Andhra Sodabuddi…
nuvu Vijileste Andhra Sodabuddi……
adi Vinabadutunte alajadi Rege
jarutundi middi
Ni Adharamrutam Pullareddi…
Ni Adharamrutam Pullareddi…
arakeji Appuga Iste Kadatha Vaddi midha Vaddi…
Nuvu Vijileste Andra Sodabuddi…
Ni Adharanrutan Pullareddi…
Kannebadi Kadammo Adi Jidipapu Jadi…
ninnu Chusi Patta Tappe Paduchu Railu Gadi…
enni Kotla Viluvuntundo nuvvu Kalchu Bidi…
eppudanppula Avutadayyo Ninnu Kanna dadi..
Vesta Bedi Chesta Dadi…sogasula Bavini Todi…
Rara Rowdi Dada Kedi Ratriki Chusey Tridi
ni Gurran Kosam Penca Nene ….
ni Gurran Kosan Penca Nene Veccanaina Gaddi
Nuvu Vujileste Andra Soda Buddi…
Ddi..ddi… Ddi…
koka Banku Lakarlona Dachukoku Vedi..
chekkuliste Chikkostunde Iccukove Didi…
Nuvvu Takakunte Puvvu Povunanta Vadi…
subbaranga Sukapadipora Danni Nuvvu Vadi….
Are Punju Kodi …pantaku Padi…
nuvvu Nenoka Jodi..
Chintal Pudi Chilakal Pudi Podaama Jatakudi…
orayyo Nidi Cheyyekadu…
oy
Orayyo Nidi Ceyyokadu…
visaka ukku Kaddi
nuvu Vijileste Andhra Sodabuddi……
adi Vinabadutunte alajadi Rege
jarutundi middi
Ni Adharamrutam Pullareddi…
arakeji Appuga Iste Kadatha Vaddi midha Vaddi…
|
vesko Vesko.. Vijilesko…
Telugu Transliteration
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి...నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి......
అది వినబడుతుంటె అలజడి రేగి
జారుతుంది మిడ్డి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి...
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి...
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి...
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి...
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి...
కన్నెబాడి కాదమ్మొ అది జీడిపప్పు జాడి...
నిన్ను చూసి పట్టా తప్పె పడుచు రైలు గాడి...
ఎన్ని కోట్ల విలువుంటుందొ నువ్వు కాల్చు బీడి...
ఎప్పుడప్పులవుతాడయ్యొ నిన్ను కన్న డాడి..
వేస్తా బేడి చేస్తా దాడి...సొగసుల బావిని తోడి...
రారా రౌడి దాదా కేడి రాత్రికి చూసై త్రిడి
నీ గుర్రం కోసం పెంచా నేనె ....
నీ గుర్రం కోసం పెంచా నేనె వెచ్చనైన గడ్డి
ని అధరామ్రుతం పుల్లారెడ్డి...
డిడి...
ని అధరామ్రుతం పుల్లారెడ్డి...
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి...
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి...
డిడి...
కోక బాంకు లాకర్లొన దాచుకోకు వేడి..
చెక్కులిస్తె చిక్కొస్తుందె ఇచ్చుకోవె డీడి...
నువ్వు తాకకుంటె పువ్వు పోవునంట వాడి...
సుబ్బరంగ సుకపడిపోర దాన్ని నువ్వు వాడి....
అరె పుంజు కొడి ...పంటకు పాడి...
నువ్వు నేనొక జొడి..
చింతల్ ఫూడి చిలకల్ పూడి పోదామ జతకూడి...
ఓరయ్యొ నీది చెయ్యేకాదు...
ఒయ్
ఓరయ్యొ నీది చెయ్యేకాదు...
విషాక ఉక్కు కడ్డి
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి......
అది వినబడుతుంటె అలజడి రేగి
జారుతుంది మిడ్డి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి...
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి... |
వేస్కొ వేస్కొ.. విజిలేస్కొ...
Added by
Comments are off this post