LYRIC

Pallavi:

Nuvvunte naa  jataga
nenunta upiriga …
Nenunta upiriga …
Nuvvunte na jataga
nenunta upiriga …   // nuvvunte 3 //
nenunta upiriga …
Premaku artham edamte ninnu nanne cupista
addoste a premaina cetulto narikesta
sudi daram sayamto kurulu misam kuttesta
nillanu dace kobbarila gumdello ninu kappesta
pula tigallo puce bamti bumi nai
nityam ni cuttu ne tirigestu vumta
ni kalale kambalai kunuke tista
ni tanuve nadi ga upirai padumta
nuvvunte na jataga
nenunta upiriga …
Nenunta upiriga …
Nuvvunte na jataga


Telugu Transliteration

పల్లవి:

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా ...
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా ... // నువ్వుంటే ... 3 //
నేనుంటా ఊపిరిగా ...
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా చేతుల్తో నరికేస్తా
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
పూల తీగల్లో పూచే బంతి భూమి నై
నిత్యం నీ చుట్టూ నే తిరిగేస్తూ వుంటా
నీ కలలే కంబళై కునుకే తీస్తా
నీ తనువే నాది గా ఊపిరై పడుంటా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా ...
నువ్వుంటే నా జతగా

SHARE

Comments are off this post