LYRIC
O mainaa nee gaanam nevinnaa
Etu vunnaa etavaalu paata venta raanaa
Kammani geetaale pampi rammani pilichaave
Mari raave ikanainaa
Kommalanadigaane prati remmani vetikaane
Kanipinchavu kaastainaa
Nee kosam vacchane saavasam tecchaane
Edi raamari emulunnaa
Kammani geetaale pampi rammani pilichaave
Mari raave ikanainaa
Kommalanadigaane prati remmani vetikaane
Kanipinchavu kaastainaa
Yevarainaa choosaara yepudainaa
Udayaanaa kurise vannela vaanaa
Kari mabbulaanti nadi reyi karigi
Kurisindi kiranaallugaa
Okkokka taara chinukalle jaari
Velisindi toli kantigaa
Kari mabbulaanti nadi reyi karigi
Kurisindi kiranaallugaa
Okkokka taara chinukalle jaari
Velisindi toli kantigaa
Neelaakaasamlo vendi samudramlaa ponge
Kammani geetaale pampi rammani pilichaave
Mari raave ikanainaa
Kommalanadigaane prati remmani vetikaane
Kanipinchavu kaastainaa
Nannenaa korukundi ee varaala konaa
Elukonaa kalla mundu vindulee kshanaanaa
Seetakoka chilukaa teesukupo nee venukaa
Vanamanta choopinchagaa
Aa mokka ee mollakaa anni telusuganakaa
Vivarinchu inchakkagaa
Seetakoka chilukaa teesukupo nee venukaa
Vanamanta choopinchagaa
Aa mokka ee mollakaa anni telusuganakaa
Vivarinchu inchakkagaa
Ee kaarunyamlo neerekke dikkai raanaa
Kammani geetaale pampi rammani pilichaave
Mari raave ikanainaa
Kommalanadigaane prati remmani vetikaane
Kanipinchavu kaastainaa
Nee kosam vacchane saavasam tecchaane
Edi raamari emulunnaa
Telugu Transliteration
ఓ మైనా నీ గానం నేవిన్నాఎటు వున్నా ఏటవాలు పాట వెంట రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతీ రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చనే సావసం తెచ్చానే
ఏది రామరి ఏమూలున్నా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతీ రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
యెవరైనా చూసార యెపుడైనా
ఉదయానా కురిసే వన్నెల వానా
కరి మబ్బులాంటీ నడి రేయి కరిగీ
కురిసింది కిరనాల్లుగా
ఒక్కొక్క తార చినుకల్లె జారీ
వెలిసింది తొలి కంతిగా
కరి మబ్బులాంటీ నడి రేయి కరిగీ
కురిసింది కిరనాల్లుగా
ఒక్కొక్క తార చినుకల్లె జారీ
వెలిసింది తొలి కంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతీ రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నన్నెనా కోరుకుంది ఈ వరాల కోనా
ఏలుకోనా కల్ల ముందు విందులీ క్షణానా
సీతకోక చిలుకా తీసుకుపో నీ వెనుకా
వనమంత చూపించగా
ఆ మొక్క ఈ మొల్లకా అన్ని తెలుసుగనకా
వివరించు ఇంచక్కగా
సీతకోక చిలుకా తీసుకుపో నీ వెనుకా
వనమంత చూపించగా
ఆ మొక్క ఈ మొల్లకా అన్ని తెలుసుగనకా
వివరించు ఇంచక్కగా
ఈ కారున్యంలో నీరెక్కె దిక్కై రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతీ రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చనే సావసం తెచ్చానే
ఏది రామరి ఏమూలున్నా
Added by
Comments are off this post