LYRIC

Devadaaru Silpamlaa Merisipoye Priyuraalaa
O Vasumati ….O O Vasumati
Prema Kavitaala Shallilaa Maaripoyaa Nee Vallaa
O Vasumati O….O Vasumati

Prapanchamelu Naayakaa Idega Neeku Teerikaa
Manassudochukundi Nee Polikaa
Bhale Bhale Bhale Ani Mari Alaaga Undakaa
Pedaala Teepi Choodagaa Raa Ikaa
Dariki Cherave Sokula Haarmonikaa

Devadaaru Silpamlaa Merisipoye Priyuraalaa
O Vasumati ….O O Vasumati
Prema Kavitaala Shallilaa Maaripoyaa Nee Vallaa
O Vasumati O….O Vasumati

Aa Sooryuditoti Mantanaalu Cheyanaa
Maatalaadi Chandamaama Manasu Maarchanaa
Naa Rojukunna Gantalanni Pemchanaa Nee Kosam
O Vimaanamanta Pallikini Choodanaa
Aa Grahaalu Daati Neeto Jarni Cheyanaa
Rodhasini Kaasta Romantic Ga Maarchanaa Neekosam
Meruputeegala Haaraalanni Jatala Kokatiga Haaram Cheynaa
Vaanavilluni Ungaramalle Malichi Nee Konaveluki Todigeynaa

Devadaaru Silpamlaa Merisipoye Priyuraalaa
O Vasumati ….O O Vasumati
Prema Kavitaala Shallilaa Maaripoyaa Nee Vallaa
O Vasumati O….O Vasumati

Ole Ole Vasumati…Vayyari Vasumati
Ayyayyo Adigelope Icchinaave Anumati
Nuvve Naaku Veyyi Kotla Bahumati
Parugu Parugu Parugu Teesi Dariki Raave Sreemati

E Prasaantamaina Deevi Nenu Vetakanaa
Andulona Chinni Poola Mokka Naatanaa
Daanikemo Nee Peru Petti Penchanaa Premato
Nee Pedaala Mudra Bommalaaga Cheyyanaa
Naa Mellona Daanni Locket alle Veyyanaa
Maatimaatikadi Muddu Mucchataadagaa Gundeto
Pratoka Janmalo Mude Putti Premikudilaa Neeto Raanaa
Brahmagaariki Rekvest Petti Maroka Lokam Manakai Adigeynaa

Devadaaru Silpamlaa Merisipoye Priyuraalaa
O Vasumati ….O O Vasumati
Prema Kavitaala Shallilaa Maaripoyaa Nee Vallaa
O Vasumati O….O Vasumati

Ole Ole Vasumati…Vayyari Vasumati
Ayyayyo Adigelope Icchinaave Anumati
Nuvve Naaku Veyyi Kotla Bahumati
Parugu Parugu Parugu Teesi Dariki Raave Sreemati

Telugu Transliteration

దేవదారు సిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ ఓ....ఓ వసుమతీ

ప్రపంచమేలు నాయకా ఇదేగ నీకు తీరికా
మనస్సుదోచుకుంది నీ పోలికా
భలే భలే భలే అనీ మరి అలాగ ఉండకా
పెదాల తీపి చూడగా రా ఇకా
దరికి చేరవె సోకుల హార్మొనికా

దేవదారు సిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ ఓ....ఓ వసుమతీ

ఆ సూర్యుడితోటి మంతనాలు చేయనా
మాటలాడి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న గంతలన్ని పెంచనా నీ కోసం
ఓ విమానమంత పల్లికీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతో జర్ని చేయనా
రోధసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీకోసం
మెరుపుతీగల హారాలన్ని జతల కొకటిగ హారం చెయ్నా
వానవిల్లుని ఉంగరమల్లే మలిచి నీ కొనవేలుకి తొడిగెయ్నా

దేవదారు సిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ ఓ....ఓ వసుమతీ

ఒలె ఒలె వసుమతీ...వయ్యరి వసుమతీ
అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతీ
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె స్రీమతీ

ఏ ప్రశాంతమైన దీవి నేను వెతకనా
అందులోన చిన్ని పూల మొక్క నాటనా
దానికేమొ నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో
నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెళ్ళోన దాన్ని లాకెటల్లె వేయ్యనా
మాటిమాటికది ముద్దు ముచ్చటాడగా గుండెతో
ప్రతొక జన్మలొ ముదే పుట్టీ ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మగారికి రెక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగెయ్నా

దేవదారు సిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ ఓ....ఓ వసుమతీ

ఒలె ఒలె వసుమతీ...వయ్యరి వసుమతీ
అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతీ
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె స్రీమతీ


SHARE

Comments are off this post