LYRIC
Pallavi:
Oho Oho Oho Bulli Paavuramaa
Ayyo Paapam Amte Adi Neramaa
Ativalakimta Pamtamaa..o..o..o
Alakalu Vaari Somtamaa
Oho Oho Oho Bulli Paavuramaa
Pade Pade Ade Vetakaaramaa..aa..
Ativalu Amta Sulabhamaa..o..o..o
Shruti Ika Mimcanikumaa
Charanam:1
Maate Vinakumte Baite Padukumte
Mamce Padunamtaa Mamce Cebutumtaa
Ammo Magavaaru Annita Tagavaaru
Hadde Mariceru Caalika Aajoru
Kopam Tiraalamtaa Taapam Taggaalamta
Taapam Taggaalamte Godave Maanaalamta
Maataamamti Maryaade Apacaaramaa
Oho Oho Oho Bulli Paavuramaa
Pade Pade Ade Vetakaaramaa..aa..
Ativalu Amta Sulabhamaa..o..o..o
Alakalu Vaari Somtamaa
Charanam:2
Niyam Tiyyamgaa Ceyyaga Rammamta
Viyyaala Pamditlo Kayyam Tagadamta
Gilli Kajjaale Cellavu Pommamta
Allari Caaliste Emto Melamta
Vemdi Vennelamtaa Emdagaa Maarimdamta
Komte Kurraallaku Adiye Sariyamta
Tagani Tegani Taguvamtaa Tana Naijamaa
Oho Oho Oho Bulli Paavuramaa
Ayyo Paapam Amte Adi Neramaa
Ativalakimta Pamtamaa..o..o..o
Alakalu Vaari Somtamaa
Oho Oho Oho Bulli Paavuramaa
Pade Pade Ade Vetakaaramaa..aa..
Ativalu Amta Sulabhamaa..o..o..o
Shruti Ika Mimcanikumaa
Oho Oho Oho Bulli Paavuramaa
Oho Oho Oho Bulli Paavuramaa
Telugu Transliteration
పల్లవి:ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా..ఓ..ఓ..ఓ
అలకలు వారి సొంతమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా..ఆ..
అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ
శృతి ఇక మించనీకుమా
చరణం:1
మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంటా మంచే చెబుతుంటా
అమ్మో మగవారూ అన్నిట తగవారూ
హద్దే మరిచేరూ చాలిక ఆజోరు
కోపం తీరాలంటా తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే గొడవే మానాలంట
మాటామంతీ మర్యాదే అపచారమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా..ఆ..
అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ
అలకలు వారి సొంతమా
చరణం:2
నీయం తియ్యంగా చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
గిల్లీ కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
వెండీ వెన్నెలంతా ఏండగా మారిందంట
కొంటే కుర్రాళ్ళకూ అదియే సరియంట
తగనీ తెగనీ తగువంతా తన నైజమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా..ఓ..ఓ..ఓ
అలకలు వారి సొంతమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా..ఆ..
అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ
శృతి ఇక మించనీకుమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా