LYRIC

Pallavi
okkosaari O muddu
okkochota O muddu
okko laaga O muddu
sare ivvavaa..  OO…
Sare ivvavaa .. OO…
Sare ivvanaa .. Ooo…
Sare ivvanaa  …Ooo……

Charanam 1
neeli kantipai muddu neelam daani ardham
naa kalala raanivi nuvvenani cheppadam aha…
Oo.. Erra pedavi pai pette muddu pagadam daani ardham
ne preminchedi ninne ani cheppadam acha…
Paala buggapai mudde manchi mutyam
anni paalu panchukuntaanani ardham
kempula marinde muddu nee nuditipai naa..
Nee gelupuni naa gelupugaa anukomanenaa
sare ivvavaa hoo..
Sare ivvanaa Ooo..

Charanam 2

Leta chetipai pette muddu vajram daani ardham
nee chetini neneppudu vadalanani cheppadam …ho…
Chitti nadumupai pette muddu paccha daani ardham
nee chilipi manasu ika naade ani ardham …avuna..
Mukku pakkana mudde vaidooryam
naa swasalona kalisipommani ardam
mudduko ardaanni chebutondi praayam…
Prati mudduko ratnaanni istondi …praanam..
Sare ivvavaa … Ooo..
Sare ivvanaa … Ooo..

 

Telugu Transliteration

\\పల్లవి//
ఒక్కోసారి ఓ ముద్దు
ఒక్కో చోట ఓ ముద్దు
ఒక్కోలాగ ఓ ముద్దు
సరే ఇవ్వవా ఓ....ఓ...
సరే ఇవ్వవా ఓ....ఓ...
సరే ఇవ్వనా ఓ....ఓ...
సరే ఇవ్వనా ఓ....ఓ.....

\\చరణం//
నీలి కంటిపై ముద్దు నీలం దాని అర్ధం
నా కలల రాణివి నువ్వేనని చెప్పడం ..అహ...
ఓఒ.. ఎర్ర పెదవి పై పెట్టె ముద్దు పగడం దాని అర్ధం
నే ప్రేమించేది నిన్నే అని చెప్పడం .. అచ...
పాల బుగ్గపై ముద్దె మంచి ముత్యం
అన్ని పాలు పంచుకుంటానని అర్ధం
కెంపుల మరిందే ముద్దు నీ నుదిటిపై నా..
నీ గెలుపుని నా గెలుపుగా అనుకొమనెనా
సరే ఇవ్వవా.. హూ..
సరే ఇవ్వనా.. ఓఊ..

\\చరణం//

లేత చేతిపై పెట్టె ముద్దు వజ్రం దాని అర్ధం
నీ చేతిని నేనెప్పుడు వదలనని చెప్పడం ...హొ...
చిట్టి నడుముపై పెట్టే ముద్దు పచ్చ దాని అర్ధం
నీ చిలిపి మనసు ఇక నాదె అని అర్ధం ...అవున..
ముక్కు పక్కన ముద్దే వైదూర్యం
నా శ్వసలోన కలిసిపొమ్మని అర్దం
ముద్దుకో అర్దాన్ని చెబుతోంది.. ప్రాయం...
ప్రతి ముద్దుకో రత్నాన్ని ఇస్తోంది ..ప్రాణం...
సరే ఇవ్వవా ... ఓఊ..
సరే ఇవ్వనా ... ఓఊ..

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x