LYRIC

Pallavi : Ontarinaipoyanu  ika
yimtiki emaniponu     //2//

 

Charanam :1

Napai asalu nilupukunna  na talli bunamu chellimcanaitini //2//
evariki gaka e dariganaka //2//
chiviki chiviki ne mrodaipotini     //ontari//

 

Charanam :2

Nanne daivamani nammukunna – na illalini edabasitini //2//
bratuke baruvuga tirigi tirigi i   //2//
bandalalo noka bamdanaitini     //ontari//

 

Charanam :3

Valacina kanyanu vamcanacesi nalugurilo talavampulu chesi //2//
gumde aviraipovucumda
i mondi bratuku ne nidchuchuntini  //ontari//

Telugu Transliteration

పల్లవి :

ఒంటరినైపోయాను - ఇక
యింటికి ఏమనిపోనూ "2"


చరణం : 1

నాపై ఆశలు నిలుపుకున్న - నా తల్లి బుణము చెల్లించనైతిని "2"
ఎవరికీ గాక ఏ దరిగానక "2"
చివికి చివికి నే మ్రోడైపోతిని "ఒంటరి"


చరణం :2

నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని "2"
బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ "2"
బండలలో నొక బండనైతిని "ఒంటరి"


చరణం :3

వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి "2"
గుండె ఆవిరైపోవుచుండ
ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని "ఒంటరి"

Added by

Latha Velpula

SHARE

Comments are off this post