LYRIC
Pavitra Dhaatri Bhaaratamba Muddu Biddavuraa
Uyyalavada Narshimhudaa
Charitra Putalu VismarinchaVeelu Leni Veera
Renati Kanna Sooryudaa
Mrutyuve Swayanaa Chirayurastu Anaga
Prasuthi Gandame Jayinchinavuraa
Ningi Sirassu Vanchi Namostu Neeku Anga
Navodayanivai Janinchinaura
Oh Sye Raaa…Oh Sye Raaa…Oh Sye Raaa
Ushassu Neeku Oopirayera…
Oh Sye Raa…oh Sye Raa…Oh Sye Ra
Yashassu Neeku Rupamayera…
Oh Sye Raa…syesye Syeraa…oh Sye Raa
Oh Sye Raa…syesye Syeraa…oh Sye Raa
Ahankarinchu Aangla Doralapaina
Hunakarinchagalugu Dhairyamaa…
Talonchi Bratuku Saativarilona
Saahasaanni Nimpu Souryamaa…
Srukunalaalane…tenchukommani…
Sweccha Kosame Swaasa Nimmani
Ninaadam Neevera…
Okkokka Binduvalle Janulanokka Chota Cherchi
Samudhramalle Maarchinaavura…
Prapanchamonikipovu Penutuphaanu Laaga Veechi
Doralni Dhikkarinchinaavuraa…
Motta Modhatisaari Swatantra Samara Bheri Pethillu Mannadhi…prajaali Poridi…
Kaala Rattrivanti Paraayi Paalanaani
Dahinchu Jwaalalo Prakasame Idi…
Oh Sye Raaa…Oh Sye Raaa…Oh Sye Raaa
Oh Sye Raaa…Oh Sye Raaa…Oh Sye Raaa
Ushassu Neeku Oopirayera…
Oh Sye Raa…oh Sye Raa…Oh Sye Ra
oh Sye Raa…Oh Sye Raa…oh Sye Raa…
Yashassu Neeku Rupamayera…
Oh Sye Raa…syesye Syeraa…oh Sye Raa
Oh Sye Raa…syesye Syeraa…oh Sye Raa
Daasyana Jeevinchadam Kanna Chavento
Melandi Nee Pourusham…
Manushulaithe Manam Anichivese Julum…
Oppukokandi Nee Udyamam…
Aalani Biddani Ammani Janmani
Bandhalanni Vodili Saagudaam…
Nuvve Lakshalai Oke Lakshyamai
Ate Veyani Prati Padam…
Kadanarangamantaa…kadanarangamantaa
Kodama Singamalle…kodama Singamalle
Aakraminchi…aakraminchi
Vikraminchi…vikraminchi…
Tarumutondiraa Ariveera Samhaaraa…
Oh Sye Raa…oh Sye Raa…
Oh Sye Raa…oh Sye Raa…
Oh Sye Raa…oh Sye Raa…
Ushassu Neeku Oopirayera…
Telugu Transliteration
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురాఉయ్యాలవాడ నారసిమ్హుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా
మ్రుత్యువె స్వయానా చిరయురస్తు అనగ
ప్రసూతి గండమె జయించినావురా
నింగి సిరస్సు వంచి నమోస్తు నీకు అనగ
నవోదయానివై జనించినావురా
ఓ సై రా.....ఓ సై రా....ఓ సై రా
ఉషస్సు నీకు ఊపిరాయెరా…
ఓ సై రా…ఓ సై రా…ఓ సై రా…
యశస్సు నీకు రూపమాయెరా…
ఓ ఓ సై రా……సై సై సై రా…ఓ ఓ సై రా
ఓ ఓ సై రా…సై సై సై రా…ఓ ఓ సై రా
అహంకరించు ఆంగ్ల దొరలపైనా
హుంకరించగలుగు ధైర్యమా…
తలొంచి బ్రతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు సౌర్యమా…
స్రుకురాలనె…తెంచుకోమ్మని…
స్వెచ్చ కోసమె శ్వాస నిమ్మని
నినాదం నీవేరా…
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్క చోట చేర్చి
సముద్రమల్లె మార్చినావుర…
ప్రపంచమొనికిపొవు పెనుతుఫాను లాగ వీచి
దొరల్ని దిక్కరించినావురా…
మొట్ట మొదటిసారి స్వతంత్ర సమర భెరి పెటిల్లు మన్నది…ప్రజాలి పోరిది…
కాల రత్రివంటి పరాయి పాలనాని
దహించు జ్వాలలొ ప్రకాసమె ఇది…
ఓ సై రా.....ఓ సై రా....ఓ సై రా
ఉషస్సు నీకు ఊపిరాయెరా…
ఓ సై రా…ఓ సై రా…ఓ సై రా…
యశస్సు నీకు రూపమాయెరా…
ఓ ఓ సై రా……సై సై సై రా…ఓ ఓ సై రా
ఓ ఓ సై రా…సై సై సై రా…ఓ ఓ సై రా
దాస్యస్న జీవించడం కన్న చావెంతొ
మేలంది నీ పౌరుషం…
మనుషులైతె మనం అనిచివేసె జులుం…
ఒప్పుకోకంది నీ ఉద్యమం…
ఆలని బిడ్డని అమ్మని జన్మని
బంధలన్ని వొదిలి సాగుదాం…
నువ్వె లక్షలై ఒకే లక్ష్యమై
అటె వేయని ప్రతి పదం…
కదనరంగమంతా…కదనరంగమంతా
కొదమ సింగమల్లె…కొదమ సింగమల్లె
ఆక్రమించి…ఆక్రమించి
విక్రమించి…విక్రమించి…
తరుముతొందిరా అరివీర సమ్హారా…
ఓ సై రా.....ఓ సై రా....ఓ సై రా
ఓ సై రా.....ఓ సై రా....
ఉషస్సు నీకు ఊపిరాయెరా…
Added by
Comments are off this post