LYRIC

Nee chura chura chura chupule panja

sala sala sala upire panja

nara naramuna netture panja

anuvanuvuna sattuve panja

aduperagani vegame panja

adarani penu dhairyame panja

pedavanchuna mouname panja

padunagu aalochane panja

Hey cheekatilo cheekatiga musina musuga nippulavante

thappadane yuddamuga vekuva chudada repatikante

aakasham nee panjaa

adi gelavaali asalaina gunde dammuga

aavesham nee panjaa

adugeyyali chedunantham chese chaithanyangaa

Aatupotu leneleni sagarame untundaa

yettupallam leneleni raadaarantu vundaa

aakuraalani kommaremmalu chigurayye veelundaa

yedemina thudivaraku edureeda saagali gaa.

Hey adugadugu alajadigaa nee jeevithame nee shathruvu kaaga

bedirinche aapadane yedirinche gunamega panjaa

Aakasham nee panja

adi gelavaali asalaina gunde dammuga

aavesham nee panjaa

adugeyyali chedunantham chese chaithanyangaa

Telugu Transliteration

నీ చుర చుర చుర చూపులే పంజా ..
సల సల సల ఊపిరే పంజా ..
నరనరమున నెత్తురే పంజా..
అణువణువునా సత్తువే పంజా ..
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా ..
పెదవంచున మౌనమే పంజా ..
పదునగు ఆలోచనే పంజా ...

చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి ...
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా ...
ఆవేశం నీ పంజా ...
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా ...

ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ..?
ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ..?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ..?
ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలి గా ...
అడుగడుగు అలజడి గా...
నీ జీవితమే నీ సేత్రువు కాగా ..
బెదిరించే ఆపదనే .. ఎదిరించే గుణమే గా పంజా ...
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా ...
ఆవేశం నీ పంజా ...
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా ...
చుర చుర చుర చూపులే పంజా ..
సల సల సల ఊపిరే పంజా ..
నరనరమున నెత్తురు పంజా ..
అణువణువునా సత్తువే పంజా ..
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా ..
పెదవంచున మౌనమే పంజా .. పదునగు ఆలోచనే పంజా

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x