LYRIC
Pallavi:
Oh hey ha ha ha
Devuda devuda arrere ayyo
Mathi thappi potha vundhe
Bejaraayi sutha vunna ninne
Krishnayila lekunda maragavettave
Gunde neella kunda
Ne pareshanayya pareshanayya
Pareshanayya pareshanayya
Pareshanayya..
Charanam:1
Ne pareshanayya pareshanayya
Pareshanayya pareshanayya..
Mathi thappi potha vundhe
Bejaraayi sutha vunna ninne
Krishnayila lekunda maragavettave
Gunde neella kunda
Ne pareshanayya pareshanayya
Pareshanayya pareshanayya..
Hey rotekansupai thella omletla
Chinni gundelloki chandrakalai gussainchave
Indradhanasulae intlokochesi
Yedu ranguluna lungilona irkipoyaave
Barre kommu meedha
Seetha kokasilka neeve
Ne pareshanayya pareshanayya
Pareshanayya pareshanayya..
Pareshanayya pareshanayya
pareshan ayya pareshanayya
Pareshan ayya pareshanayya //2//
Charanam:2
Hey kudukaa mukkanu kora pallatho ayyoo
Maisammochi motham korki mekki thinnadhe
Mannzaa kathitho kosipoyaaka nennu
Kaitulaaga current theegalu mallakavadane
Nu yennelamuta naadhi boggulapeta
Mathi thappi potha vundhe
Bejaraayi sutha vunna ninne
Krishnayila lekunda maragavettave
Gunde neella kunda
Ne pareshanayya pareshanayya
Pareshanayya pareshanayya..
Nuvvu leni lokam lo ne brathakalene
Nuvvunte naa jathagaa…
Telugu Transliteration
పల్లవి:దేవుడా దేవుడా అరేరే అయ్యో
మతి తప్పి పోతా వుందే
బేజారయి సూత్తా వున్నా నిన్నే
కిరసనాయిలే లేకుండా మరగవెట్టవే
గుండె నీళ్ల కుండా
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా
చరణం:1
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
మతి తప్పి పోతా వుందే
బేజారయి సూత్తా వున్నా నిన్నే
కిరసనాయిలే లేకుండా మరగవెట్టవే
గుండె నీళ్ల కుండా
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
హేయ్ రొట్టెకంచుపై తెల్ల ఆమ్లెట్లా
చిన్ని గుండెలోకి చంద్రకళై గుస్సాయించావే
ఇంద్రధనుస్సులే ఇంట్లోకొచ్చేసి
ఏడు రంగులున్న లుంగీలోన ఇరికి పోయావే
బర్రె కొమ్ము మీద..
సీతాకోక సిల్క నీవే
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషాన్ అయ్యా పరేషానయ్యా
పరేషాన్ అయ్యా పరేషానయ్యా ''2''
చరణం:2
హే కుడకా ముక్కను కోరా పళ్లతో అయ్యో
మైసమొచ్చే మొత్తం కొర్కి మెక్కి తిన్నాదే
మాంజా కత్తితో కోసిపోయాక నేను
కైటు లాగా కరెంట్ తీగలా మల్కపడ్డానే
నువ్వు వెన్నెల మూట నాది బొగ్గులపేట
మతి తప్పి పోతా వుందే
బేజారయి సూత్తా వున్నా నిన్నే
కిరసనాయిలే లేకుండా మరగవెట్టవే
గుండె నీళ్ల కుండా
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా
నే పరేషానయ్యా...పరేషానయ్యా
పరేషానయ్యా...పరేషానయ్యా
Added by
Comments are off this post