LYRIC
Patala pallakivai oorege chirugali
kantiki kanapadavem ninnekkada vetakali
nitodu lenide svasaki svasa adade
nuvve cerukonide gundeki sandadundade
ni kosame anveshana ni rupu rekalevo evarinadagali
Patala pallakivai oorege chirugali
kantiki kanapadavem ninnekkada vetakali
nilala kanupapa lokanni custhundi
tanarupu tanepudu chupinchalenandi
addamla merise oka hrudayam kavali
a madilo veluge tana rupam cupali
reppala venaka prati swapnam kalalokistundi
reppalu terice melukuvalo kala niduristundi
a kalaka jada kanullu evarinadagali
Patala pallakivai oorege chirugali
kantiki kanapadavem ninnekkada vetakali
padalni nadipinche pranala rupedi
uhalni kadilinche bavala unikedi
vennala darama jabillini cherchuma
koyila ganama ni gutini chupuma
e nimushamlo ni ragam na madi takindi
tanalo nanne karigimci payanistu undi
a ragamepudu naku edurupadutundi
Patala pallakivai oorege chirugali
kantiki kanapadavem ninnekkada vetakali
Telugu Transliteration
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలీ
నీ తోడు లేనిదే శ్వసకి శ్వస అడదే
నిన్ను చేరుకోనిదే గుండెకి సందడుండదే
ని కోసమే అన్వేషన నీ రూపు రేకలేవో ఎవరినడగాలీ
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలీ
నీలాల కనుపాప లోకన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చుపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హ్రుదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చుపాలి
రెప్పల వెనకా ప్రతి స్వప్నం కలలోకొస్తుందీ
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుందీ
అ కలల జాడ కల్ల్లు ఎవరినడగాలీ
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలీ
పాదాల్ని నడిపించే ప్రణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జబిల్లిని చేర్చుమా
కొయిల గానమా నీ గుటిని చూపుమా
ఈ నిముషంలో నీ రాగం నా మది తాకిందీ
తనలో నన్నె కరిగించీ పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుందీ
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలీ
నీ తోడు లేనిదే శ్వసకి శ్వస అడదే
నిన్ను చేరుకోనిదే గుండెకి సందడుండదే
ని కోసమే అన్వేషన నీ రూపు రేకలేవో ఎవరినడగాలీ
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలీ
Added by
Comments are off this post