LYRIC
Pallavi:
Poola ghuma ghuma cherani o muula unte elaa
tene madhurima chedani aa mooti mudupentalaa
premante paamani bedaraalaa
dheemaaga tiragaka magaraayadaa
bhaamante chuudani vratamelaa
pantaale chaalura pravaraakhyuda
maarane maaravaa
maarame maanavaa
mounivaa maanuvaa
telchuko maanavaa
Charanam:1
Cheli tiigaki aadharamai bandhamai alluko
darikochchi aravichchi aravindamai andame anduko
munipantito naa pedavipai mallele tunchuko
naa vaalu jada chuttukoni mogili rekha nadumu nadipinchuko
vayasulo paravasam choopugaa chesuko
sogasulo parimalam swaasagaa teesuko
Charanam:2
Prati mudduto udayinchani kotta punnaaganai
jataleelalo alasi mattekkiponi nidragannerunai
nee gundepai odigundani pogada poodandanai
nee kanti koneta koluvundi ponii chelimi chengalvanai
mojule jaajulai poyanii hayini
taapame tummedai teeyani tenenii
Telugu Transliteration
పల్లవి:పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగ తిరగర మగరాయడా
భామంటె చూడని వ్రతమేలా
పంతాలె చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానవా తేల్చుకో మానవా //పూల//
చరణం:1
చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో //పూల//
చరణం:2
ప్ర్తి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నగనై
జత లీలలై అలసి మెత్తెక్కి పోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేటి కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని //పూల//
Comments are off this post