LYRIC
Pallavi:
Poolane kunukeyamanta
Thanu vachenanta thanu vachenanta aa..
Poolane kunukeyamantaa
Thanu vachenanta thanu vachenanta
Hey I ante mari nennanu ardhamu
Thelusoy ninna monna
Arrey I ante ikka thananu shabdhamu
Yedha chebuthunte vinna
Ayyo naakedhurai iravathame
Nelaki pampina thelikaluvai
Thanu vichenanta thanu vachenanta
Poolane kunukeyamanta
Thanu vachenanta thanu vachenanta
Charanam:1
Asalipudu nee kanna ghanudu lokana
Kanabaduna manishai
Adhi jaragadhani neela aduguvesina
Ninnu valachina manasai
Prathi kshanamu kshanamu
Nee anuvu anuvulanu kalagannadhi naa I
Inni kalala phalithamuna
Kalsinavu nuvvu theeyati ee nijamai
Naa chethini vedani nee thanuvai
Naa gonthuni verani peru nuvvai
Thadi pedhavula thalukavana
Navvu navvana yentha madhuram
Poolane kunukeyamantaa
Thanu vachenanta thanu vachenanta
Hey Ai ante mari nennanu ardhamu
Thelusoy ninna monna
Arrey I ante ikka thananu shabdhamu
Yedha chebuthunte vinna
Ayyo naakedhurai iravathame
Nelaki pampina thelikaluvai
Thanu vichenanta thanu vachenanta
Charanam:2
Neeralle jaarevade
Naakosam okka odai adaa
Needantu chudani vade
Nanne dhachina medayyada
Naalone undhe veroka nanne
Naake choopinchinda
Naa raathi gundenu thaakuthu
Shilpam laaga maarchesindha
Yugamulakaina maganiga veenne
Pogadali antu undhi naalo manase ivvale
Prathi udhayana thana vadhananne
Nayanamu chuselaaga varamedhaina kaavale
Poolane kunukeyamantaa
Thanu vachenanta thanu vachenanta
Hey I ante mari nennanu ardhamu
Thelusoy ninna monna
Arrey I ante ikka thananu shabdhamu
Yedha chebuthunte vinna
Ayyo naakedhurai iravathame
Nelaki pampina thelikaluvai
Thanu vichenanta thanu vachenanta
Poolane kunukeyamanata
Thanu vachenanta thanu vachenanta
Telugu Transliteration
పల్లవి:పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా
హే ... ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చినంటా.. తను వచ్చెనంటా
పూలనే కునుకెయ్యమంటా
తను వచ్చెనంటా...తను వచ్చెనంటా
చరణం:1
అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన
కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసిన
నిన్ను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున
కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వయి
నా గొంతుని వీడని పేరు నువ్వే
తడి పెదవులు తళుకవనా
నవ్వునవ్వనా.. ఎంత మధురము
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా
హే... ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరాతవమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చినంటా.. తను వచ్చెనంటా
చరణం:2
నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా
నా రాతి గుండెని తాకుతూ
శిల్పం లాగా మార్చేసిందా
యుగములకైనా మగనిగా వీణ్ణే
పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయాన తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరాతవమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చినంటా.. తను వచ్చెనంటా
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా
Added by
Comments are off this post