LYRIC
Premincha, nee peruni
Premincha, nee theeruni
Preminchaane, ninne chere naa dhaarini.
Premincha, nee swaasani
Premincha, nee sparsani
Preminchaane, nee pai unde naa dhyaasani.
Premincha, nee chilipi koppaanni
Premincha, nee chinni lopaanni
Premincha, nuvvunna lokaanni
Premisthu jeevinchaane.
Naa gaali ninda nee palukule
Naa nela ninda nee adugule
Naa ningi ninda nee merupule
Naa jagathi ninda nee guruthule.
Poindhi cheli meham nee muddhulo
Undalenandhi chali kaalam manamadhyalo
Aanandha bandhaalalo.
Premincha, anukoni pechini
Premincha, aa paina raajini
Premincha, atupaina aa premani
Premisthu jeevinchaane.
I just love, nee choopini
I Just love, niturpuni
Preminchaane, manakai veche munimaapuni
I just love, nee oohani
I just love, nee unikini
Preminchaane, neela virise udhayalani.
Premincha, ee madhura baadhalani
Premincha, ee Manchu mantalni
Premincha, swecha sankhellani
Premisthu jeevinchaane
Premincha, ee madhura baadhalani
Premincha, ee Manchu mantalni
Premincha, swecha sankhellani
Premisthu jeevinchaane
Telugu Transliteration
ప్రేమించ, నీ పేరునిప్రేమించ, నీ తీరుని
ప్రేమించానె, నిన్నె చేరే నా దారినీ.
ప్రేమించ, నీ స్వాసనీ
ప్రేమించ, నీ స్పర్షని
ప్రేమించానె, నీ పై ఉండె నా ద్యాసని.
ప్రేమించ, నీ చిలిపి కోప్పాన్ని
ప్రేమించ, నీ చిన్ని లోపాన్ని
ప్రేమించ, నువ్వున్న లోకాన్ని
ప్రెమిస్తు జీవించానె.
నా గాలి నిండ నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
నా నింగి నిండా నీ మెరుపులె
నా జగతి నిండా నీ గురుతులే.
పొఇంది చెలి దేహం నీ ముద్దులొ
ఉండలేనంది చలి కాలం మనమద్యలొ
ఆనంద బందాలలొ.
ప్రేమించ, అనుకోని పేచిని
ప్రేమించ, ఆ పైన రాజిని
ప్రేమించ, అటుపైన ఆ ప్రేమని
ప్రెమిస్తు జీవించానె.
ఇ జుస్త్ లొవె, నీ చూపిని
ఇ ఝుస్త్ లొవె, నిటూర్పుని
ప్రేమించానె, మనకై వేచే మునిమాపునీ
ఇ జుస్త్ లొవె, నీ ఊహని
ఇ జుస్త్ లొవె, నీ ఉనికిని
ప్రేమించానె, నీల విరిసె ఉదయలని.
ప్రేమించ, ఈ మదుర బాదలని
ప్రేమించ, ఈ మంచు మంటల్ని
ప్రేమించ, స్వెచ్చా సంకెల్లని
ప్రెమిస్తు జీవించానె
ప్రేమించ, ఈ మదుర బాదలని
ప్రేమించ, ఈ మంచు మంటల్ని
ప్రేమించ, స్వెచ్చా సంకెల్లని
ప్రెమిస్తు జీవించానె
Added by
Comments are off this post