LYRIC
Priyathama Priyathama Priyathama Priyathama
Nuvvena Premannavu Emaindo kadannavu
Na Sneham chedianda Nesthamaa Manasunna Maataluravu Mamathalni
Kadanalemu Shilalaage Maarenu Praanamaaaaaa
Priyathama Priyathama Priyathama Priyathama
Nii Gnapakale Naa kanti paapailaa Unnaile Kallalo O Kannieeti Logillalo
Nii andhe Savallane Na Gunde Chappullugaa Uhinchadam Neramaa
O Napremalo Lopama…….Mounam Dhooram chesina Kaalam pani cheili Virisina
Praanam Ni Jatha Cherchaga Praanamaaaaaaaaaa
Priyathama Priyathama Priyathama Priyathama
Nuvvena Premannavu Emaindo kadannavu
Na Sneham chedianda Nesthamaa Manasunna Maataluravu Mamathalni
Kadanalemu Shilalaage Maarenu Praanamaaaaaa
Telugu Transliteration
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమానువ్వేనా ప్రేమన్నావు ఏమైందొ కాదన్నావు
నా స్నేహం చేదీందా నేస్తమా మనసున్న మాటలురావు మమతల్ని
కాదనలేము షిలలాగె మారెను ప్రానమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
నీ గ్నాపకాలె నా కంటి పాపైలా ఉన్నైలె కల్లలొ ఓ కన్నీటి లోగిల్లలొ
నీ అందె సవల్లనె నా గుండె చప్పుల్లుగా ఊహించడం నేరమా
ఓ నా ప్రేమలొ లోపమా.......మౌనం దూరం చేసినా కాలం కంచెలు వేసినా
ప్రానం నీ జత చేర్చగ ప్రానమా
నువ్వేనా ప్రేమన్నావు ఏమైందొ కాదన్నావు
నా స్నేహం చేదీందా నేస్తమా మనసున్న మాటలురావు మమతల్ని కాదనలేము షిలలాగె మారెను ప్రానమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
Comments are off this post