LYRIC
Pallavi:
Raave na love selfie a tekyu too van kappu kafi
Nuvvunte naa laif hyapi
Niku cheppi cheppi vacche bipi
Raave na lavvu selfi a tekyu too van kappu kafi
Nuvvunte naa laif hyapi nuvve na vatse bipi
Charanham:1
Van said lavvu peradi boring gadi gadi
Tu said lavvu garadi idigo ne redi
Haf retuke konitesta nuvvostanante
Ful thiyetar buk chesta muviki nuvu chustanate
Raave na lavvu selfi a tekyu too van kappu kafi
Nuvvunte naa laif hyapi
niku cheppi cheppi vacche bipi //2//
Charanham:2
Selari kavaru teruvane teruvane ne chetiki istane
E roju neku boru kottincchane sar praijulu testane
Vekend vaste fullu shapimgule nito cheyistale
Okka chukka neru ranivvaka kanti reppala kastane
O sari oke ante chale laif anta nike rasistale
Telivaina nuvve matileni nene
Manasulne kalipi sinke chesaive rave
Raave na lavvu selfi a tekyu too van kappu kafi
Nuvvunte naa laif hyapi niku cheppi vacche bipi//3//
Telugu Transliteration
పల్లవి:రావే నా లవ్వు సెల్ఫీ అ టేక్యు టూ వన్ కప్పు కాఫీ
నువ్వుంటే నా లైఫ్ హ్యపీ
నీకు చెప్పీ చెప్పీ వచ్చే బిపి
రావే నా లవ్వు సెల్ఫీ అ టేక్యు టూ వన్ కప్పు కాఫీ
నువ్వుంటే నా లైఫ్ హ్యపీ నువ్వే నా వాట్సే బీపీ
చరణం:1
వన్ సైడ్ లవ్వు పేరడీ బోరింగ్ గడీ గడీ
టూ సైడ్ లవ్వు గారడీ ఇదిగో నే రెడీ
హఫ్ రేటుకే కొనితెస్తా నువ్వొస్తానంటే
ఫుల్ థియెటర్ బుక్ చేస్తా మూవీకీ నువు చూస్తనటే
రావే నా లవ్వు సెల్ఫీ అ టేక్యు టూ వన్ కప్పు కాఫీ
నువ్వుంటే నా లైఫ్ హ్యపీ
నీకు చెప్పీ చెప్పీ వచ్చే బిపి //2//
చరణం:2
సెలరీ కవరు తెరువనే తెరువనే నే చేతికీ ఇస్తానే
ఏ రోజు నేకూ బోరు కొట్టించ్చనే సర్ ప్రైజులు తెస్తానే
వీకెండ్ వస్తే ఫుల్లు షాపింగులే నీతో చేయిస్తాలే
ఒక్క చుక్కా నేరు రానివ్వకా కంటి రెప్పలా కాస్తనే
ఓ సారీ ఓకే అంటే చాలే లైఫ్ అంతా నీకే రాసిస్తాలే
తెలివైన నువ్వే మతిలేనీ నేనే
మనసుల్నే కలిపీ సింకే చేసైవే రావే
రావే నా లవ్వు సెల్ఫీ అ టేక్యు టూ వన్ కప్పు కాఫీ
నువ్వుంటే నా లైఫ్ హ్యపీ నీకు చెప్పీ వచ్చే బిపి